Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు! Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

APStudents palabhishekam nara Lokesh: లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థులు.. ఎందుకో తెలుసా.?

APStudents palabhishekam nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, మధ్య, దిగువ తరగతి వర్గాల విద్యార్థుల చదువులకు గత ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కలిగిస్తే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో కలిసి సోమవారం తణుకులో లోకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది.

Published : 2026-02-16 19:47:00
  • తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో థాంక్యు లోకేష్ కార్యక్రమం నిర్వహించారు..
     
  • మంత్రి లోకేష్ సారధ్యంలో విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి…

APStudents palabhishekam nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, మధ్య, దిగువ తరగతి వర్గాల విద్యార్థుల చదువులకు గత ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కలిగిస్తే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో కలిసి సోమవారం తణుకులో మంత్రి శ్రీ నారా లోకేష్ (Nara Lokesh) గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. 

మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే  20 నెలల కాలంలో రూ. 2800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించగా, ఈ నెలలోనే రూ. 1200 కోట్లు చెల్లించడానికి జీవో ఇవ్వటం జరిగింది.  ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spotlight

Read More →