Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

House Scheme: వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ! ఆ రోజు నుంచే ప్రారంభం!

2025-08-03 16:53:00
Special Trains: ఏపీకి ప్రత్యేక రైళ్లు... అరుణాచలం మీదుగా! హాల్ట్ స్టేషన్లు ఇవే!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒకొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయబోతోంది. అప్పట్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి, అర్హులైన ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో ఈ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.

FASTag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ప్ర‌యోజ‌నాలు, ధ‌ర పూర్తి వివ‌రాలు ఇవిగో..!

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన ration card పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల నెరవేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హులకు రేషన్ కార్డులు మంజూరవలసినప్పటికీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ లోటును తీర్చేలా పని చేస్తోందని చెప్పారు.

Minister: కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి జగన్ లో ఫ్రస్టేషన్! భయంతో దిగజారి..!

ఈ శ్రావణ మాసంలోనే రేషన్ కార్డుల పంపిణీతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కూడా ప్రారంభం కానుందని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రతి కుటుంబానికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. గతంలో ధనవంతులకే పరిమితమైన సన్న బియ్యం ఇప్పుడు పేదలకు కూడా లభిస్తోందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం పేదల పట్ల చూపుతోన్న commitment ను సూచిస్తున్నదన్నారు.

Free Electricity Scheme: ఉచిత విద్యుత్ పథకంపై సీఎం గుడ్ న్యూస్! వారికి 500 యూనిట్ల వరకు ఫ్రీ!

ఇంకా, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆయా నియోజకవర్గాలకు 3,500 ఇళ్లు కేటాయించనున్నట్టు మంత్రి తెలిపారు. ఉపాధి ఉన్న ప్రాంతాలకే ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీని వల్ల ప్రజలకు జీవనోపాధి కూడా సమీపంలోనే దొరుకుతుందని వివరించారు. ఈ విధంగా ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెడుతోంది.

Russia: రష్యాలో ప్రకృతి ప్రకోపం.. బద్దలైన అగ్నిపర్వతం - ఏదో పెను ముప్పు పొంచివుంది.! అల్లాడిపోతున్న ప్రజలు..
Nara Lokesh: మంత్రిత్వ బాధ్యతల నడుమ ఓ తండ్రి ప్రేమ! ఒక్కరోజు సెలవు తీసుకున్న నారా లోకేష్!
Pakistan Earthquake: 24 గంటల్లో రెండో భూకంపం.. భయంతో పరుగులు - రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైన తీవ్రత!
Rs.1 Visa Offer: భారతీయులకు బంపర్ ఆఫర్.. కేవలం ₹1కే విదేశీ వీసా! ఆ పదిహేను దేశాలకు సులభంగా వెళ్లి రావొచ్చు..
UAE News: యూఏఈలో ప్రభుత్వం కీలక నిర్ణయం! దుబాయ్–అబూదబీ ప్రయాణం ఇక గంటలోనే!
Luxury SUVs: 2025లో ఆకట్టుకునే టాప్ 10 లగ్జరీ SUVలు ఇవే!

Spotlight

Read More →