Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Ayyananapatrdud Letter: విశాఖ భూముల లూటీపై ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న డిమాండ్!

విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ కార్పొరేటర్ మూర్తి య

Published : 2025-08-03 11:45:00
Malaysia Tour: అమరావతి కోసం సరికొత్త ఆలోచనలు.. ప్రవాసాంధ్రులకు మంత్రి నారాయణ పిలుపు!

విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్, మాజీ సైనికులకు చెందిన భూములకు సంబంధించిన అనుమతి పత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అయ్యన్నపాత్రుడి పేరును కూడా ప్రస్తావించారు.

ఫ్రెండ్‌షిప్ డే! స్నేహానికి అంకితమైన ఒక ప్రత్యేక దినోత్సవం..

ఈ ఆరోపణలకు స్పందించిన అయ్యన్నపాత్రుడు, విశాఖ మండలం ఎండాడ-2లోని 5.10 ఎకరాల భూమికి సంబంధించి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ అవసరమని మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, కాబట్టి తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో కూడా తాను విశాఖలో జరిగిన భూ ఆక్రమణలపై గళం విప్పానని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Kashmir Encounter: కశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం..! ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!
Board examination: జిల్లాకో పరీక్షల బోర్డు ఏర్పాటు..! టెన్త్‌ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో తేడాలొస్తె తాట తీసుడే!
Luxury Boat Tour: గోదావరి తరహాలో లగ్జరీ బోట్ టూర్! రూట్ ఇదే.. పూర్తి వివరాలు!
APPSC Jobs: ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..! అసలు సంగతి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
NH65 Expansion: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఎన్‌హెచ్ 65 విస్తరణ... ఎక్కడవరికంటే?
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా..! అయితే ఇలా చేయండి..! ఆగస్టు 3 నుంచే..!
DSC Results: మెగా DSC ఫలితాలు ఎప్పుడంటే... నూతన టీచర్లు!
Defense Cluster: జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌..! పరిశీలించిన కేంద్ర బృందాలు..! భారీగా ఉపాధి అవకాశాలు...!

Spotlight

Read More →