Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా..! అయితే ఇలా చేయండి..! ఆగస్టు 3 నుంచే..!

 ఏపీ రైతులకు ఆనందకరమైన వార్త! ఎంతకాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. పథకం తొలి వ

Published : 2025-08-03 10:06:00
DSC Results: మెగా DSC ఫలితాలు ఎప్పుడంటే... నూతన టీచర్లు!

ఏపీ రైతులకు ఆనందకరమైన వార్త! ఎంతకాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. పథకం తొలి విడతగా రూ.7 వేల నగదును సీఎం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. మొత్తం 44.75 లక్షల మంది అర్హులైన రైతులకు ఈ సాయం అందిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

Defense Cluster: జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌..! పరిశీలించిన కేంద్ర బృందాలు..! భారీగా ఉపాధి అవకాశాలు...!

మిగిలిన చాలా కొద్ది మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదని వారు తెలిపారు. వీరిలో ఈకేవైసీ లోపాలు, ఎన్‌పీసీఐ లో ఖాతాలు మ్యాప్ అవ్వకపోవడం, బ్యాంక్ అకౌంట్లు చురుగ్గా లేకపోవడం, పాత పాస్‌బుక్‌లు లేకపోవడం, ఎన్నికల నియమావళి వల్ల నిలిపివేత వంటి సమస్యలున్నాయంటున్నారు. వీటిని రైతులు త్వరగా పరిష్కరించుకుంటే, డబ్బులు ఖాతాల్లోకి వచ్చేస్తాయన్నారు.

Weekend OTTs: వీకెండ్ స్పెషల్! ఓటిటిలోకి వచ్చేసిన 37 సినిమాలు!

అర్హత ఉన్నా నిధులు అందుకోలేకపోయిన రైతులు కంగారు పడాల్సిన పని లేదని, ఆగస్టు 3 నుంచి అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామస్థాయి రైతు సేవా కేంద్రాల్లో సవరణల కోసం ఫిర్యాదు చేసుకోవచ్చు.

Bullet Train: ఏపీకి బుల్లెట్ ట్రైన్! ఆ ప్రాంతాల మీదుగా... సీఎం మాస్టర్ ప్లాన్!

ఈ పథకం ద్వారా ప్రతి అర్హ రైతుకు ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇందులో రూ.6,000 కేంద్ర పీఎం కిసాన్ పథకం నుంచి, మిగిలిన రూ.14,000ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తం ముగ్గురు విడతల్లో రైతులకు చేరుతుంది. మొత్తం మీద ఏటా 46.85 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.

Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! ఏపీలో మరో 20 పోర్టులు!

సాంకేతిక కారణాలతో నగదు అందని రైతులు వెంటనే సవరణలు చేసుకోవాలని, తర్వాత విడతల్లో నగదు ఖాతాల్లోకి చేరుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Nimisha Priya: నిమిష ప్రియ కేసు! కేంద్రం బిగ్ ట్విస్ట్.. తన పరిస్థితి ఏమిటి?
Promotions: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలోనే ప్రమోషన్స్.. ఫైనల్ లిస్ట్..!
GreenField Express Highway: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే! రూ.3500 వేల కోట్లతో... ఆరు లైన్లుగా! ఇక రెండున్నర గంటల్లో హైదరాబాద్.. రూట్ ఇదే!
Coolie Movie: రజనీకాంత్ కెరీర్‌లో ఇదే తొలిసారి.. 'ఎ' సర్టిఫికెట్ వచ్చినా.. రూ. 1000 కోట్లు పక్కా! ట్రైలర్‌కు భారీ హైప్!
Big blasting news: లిక్కర్ స్కామ్ లో మరో ఆధారం! బయటపడ్డ రహస్య 'డెన్' వీడియో..! దిమ్మతిరిగి పోయే న్యూస్!

Spotlight

Read More →