JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!

APPSC Jobs: ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..! అసలు సంగతి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

2025-08-03 10:27:00
NH65 Expansion: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఎన్‌హెచ్ 65 విస్తరణ... ఎక్కడవరికంటే?

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు 200 రెట్లు దరఖాస్తులు వచ్చినప్పుడే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఉదాహరణకి, ఏదైనా నోటిఫికేషన్‌లో 100 పోస్టులు ఉంటే, దానికి 20,000 దరఖాస్తులు వచ్చినప్పుడే ప్రిలిమ్స్ ఉంటుంది. లేదంటే, ప్రత్యక్షంగా మెయిన్స్‌ పరీక్షకు అవకాశం ఉంటుంది.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా..! అయితే ఇలా చేయండి..! ఆగస్టు 3 నుంచే..!

ప్రస్తుతం అయితే, పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా 25,000 దరఖాస్తులు దాటితే ప్రిలిమ్స్ నిర్వహించే విధానం కొనసాగుతోంది. అయితే ఇది సమయం, ఖర్చు పరంగా కష్టతరంగా మారిందని ఏపీపీఎస్సీ అభిప్రాయపడింది. అందుకే దరఖాస్తుల సంఖ్య 200 రెట్లు దాటినప్పుడు మాత్రమే ఫిల్టర్ చేసేందుకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదించినట్లయితే చాలా ఉద్యోగాలకు కేవలం ఒక్క దశ పరీక్ష ద్వారానే నియామకం జరగనుంది.

DSC Results: మెగా DSC ఫలితాలు ఎప్పుడంటే... నూతన టీచర్లు!
Defense Cluster: జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌..! పరిశీలించిన కేంద్ర బృందాలు..! భారీగా ఉపాధి అవకాశాలు...!
Weekend OTTs: వీకెండ్ స్పెషల్! ఓటిటిలోకి వచ్చేసిన 37 సినిమాలు!
Bullet Train: ఏపీకి బుల్లెట్ ట్రైన్! ఆ ప్రాంతాల మీదుగా... సీఎం మాస్టర్ ప్లాన్!

Spotlight

Read More →