Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Kashmir Encounter: కశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం..! ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!

2025-08-03 11:08:00
Board examination: జిల్లాకో పరీక్షల బోర్డు ఏర్పాటు..! టెన్త్‌ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో తేడాలొస్తె తాట తీసుడే!

ఉగ్రవాద నిర్మూలనకు లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’ మూడో రోజూ కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా అఖల్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో మొత్తం హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు గాయపడినట్టు అధికారులు తెలిపారు.

Luxury Boat Tour: గోదావరి తరహాలో లగ్జరీ బోట్ టూర్! రూట్ ఇదే.. పూర్తి వివరాలు!

పక్కా సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీస్, సైన్యం, సీఆర్‌పీఎఫ్ బలగాలు శుక్రవారం నుంచే అఖల్ అటవీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు అడవిలో నక్కి కాల్పులకు పాల్పడడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
శనివారం జరిగిన కాల్పుల్లో మొదటి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా, రాత్రంతా కొనసాగిన కాల్పుల అనంతరం మంగళవారం ఉదయం మరో ముగ్గురిని హతమార్చారు.

APPSC Jobs: ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..! అసలు సంగతి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

నిన్న హతమైన ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LET) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు చెందినవారని గుర్తించారు. 26 మంది పౌరుల మృతి చెందిన పహల్గాం ఉగ్రదాడికి ఇదే సంస్థ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి.

NH65 Expansion: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఎన్‌హెచ్ 65 విస్తరణ... ఎక్కడవరికంటే?

ఈ ఆపరేషన్ కోసం అత్యాధునిక నిఘా పరికరాలు, నైపుణ్యం కలిగిన ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. అడవుల్లో నక్కి దాగిన ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భారీ మౌలిక సదుపాయాలతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా..! అయితే ఇలా చేయండి..! ఆగస్టు 3 నుంచే..!
DSC Results: మెగా DSC ఫలితాలు ఎప్పుడంటే... నూతన టీచర్లు!
Defense Cluster: జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌..! పరిశీలించిన కేంద్ర బృందాలు..! భారీగా ఉపాధి అవకాశాలు...!
Weekend OTTs: వీకెండ్ స్పెషల్! ఓటిటిలోకి వచ్చేసిన 37 సినిమాలు!

Spotlight

Read More →