ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

EC: ఏపీలో ఆ పార్టీలకు ఈసీ షాక్..! రెండు నెలల్లోనే 808 పార్టీలు రద్దు..!

 ఆంధ్రప్రదేశ్‌లో 17 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం (ఈసీ) పెద్ద షాకిచ్చింది. ఆ పార్టీలను రద్దు చేస్తూ, ఇకపై గుర్తింపు ఇవ్వబోమని స్పష్టంచేసింది. వాస్తవానికి ద

Published : 2025-09-20 14:27:00
AP’s rich biodiversity: ఏపీ సముద్రాల్లో అద్భుతం.. పరిశోధకులకు కొత్త ఆశలు రేకెత్తించిన అరుదైన డాల్ఫిన్‌ల గుంపు.. ఇకపై తరచూ.!

ఆంధ్రప్రదేశ్‌లో 17 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం (ఈసీ) పెద్ద షాకిచ్చింది. ఆ పార్టీలను రద్దు చేస్తూ, ఇకపై గుర్తింపు ఇవ్వబోమని స్పష్టంచేసింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా 474 గుర్తింపు లేని పార్టీలను ఈసీ తాజాగా రద్దు చేసింది. వీటిలో ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీలున్నాయి. గత ఆరు సంవత్సరాలుగా ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. గతంలో ఆగస్టులోనే 334 పార్టీలను తొలగించగా, ఈసారి మరో 474ను కూడా రద్దు చేసింది. దీంతో కేవలం రెండు నెలల్లోనే 808 పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది.

Lemon Tips: నిమ్మకాయ ఎంత మంచిదైనా.. ఈ ఆహారాలతో కలిపి తింటే నేరుగా కైలాసానికే! ఎందుకంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో రద్దైన పార్టీల జాబితాలో అనేక చిన్నచిన్న పార్టీలు ఉన్నాయి. అందులో భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడినవర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్‌ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ప్రాదేశిక స్థాయిలోనే ఉనికిని చూపించగా, గత ఆరు సంవత్సరాలుగా రాజకీయంగా అసలు ఎటువంటి చలనం లేకపోవడంతో రద్దు జాబితాలో చేరాయి.

AP Beach Festival: ఏపీ టూరిజం కొత్త ప్లాన్.. బీచ్ ఫెస్టివల్‌కు అదిరిపోయే ఏర్పాట్లు! మూడు రోజులు తగ్గేదేలే!

తెలంగాణ రాష్ట్రానికి వస్తే.. లోక్‌సత్తా పార్టీతో పాటు మరో ఎనిమిది పార్టీలను ఈసీ రద్దు చేసింది. వాటిలో తెలంగాణ ప్రగతి సమితి, ఆలిండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఒకప్పుడు సక్రియంగా పనిచేశాయి కానీ, ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, పార్టీలు చురుకుగా లేనందువల్లే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Workers : కార్మికులు vs పరిశ్రమలు.. పని గంటల పెంపుపై వాదనలు!

ఎన్నికల సంఘం స్పష్టంచేసిన ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు 6 మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినవి 67 పార్టీలు. అయితే 2,046 పార్టీలు మాత్రం నమోదై ఉన్నా ఇప్పటికీ గుర్తింపు పొందలేదు. ఇక త్వరలోనే మరో 359 పార్టీలను కూడా ఈసీ జాబితా నుంచి తొలగించనుంది. వీటిలో ఏపీకి చెందిన 8, తెలంగాణకు చెందిన 10 పార్టీల వరకు ఉండబోతున్నాయి. ఎన్నికల్లో చురుకుగా పాల్గొనని, కేవలం రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే కొనసాగుతున్న పార్టీలను క్రమంగా తొలగిస్తూ, రాజకీయ వ్యవస్థను శుభ్రం చేసే పనిలో ఈసీ దూకుడు చూపిస్తోంది.

electricity surcharge: AP విద్యుత్ వినియోగదారులకు ఊరట..! విద్యుత్ సుంకాల రీఫండ్‌ విషయంలో సుప్రీంకోర్టు స్టే..!
Diwali Sale 2025: ఈ దీపావళికి షావోమీ బంపర్ ఆఫర్లు.. కళ్లు చెదిరే తగ్గింపులు! మోడల్, ధరల వివరాలు..
Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో వైఎస్ ఫ్యామిలీ..! చెన్నై నుంచి గల్ఫ్ వరకూ కార్పొరేట్ బాగోతం!
Kitchen Tips: ఫ్రిజ్‌లో ఈ కూరగాయలు పెడుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే, జాగ్రత్త.!
OTT New Movie: థియేటర్లలో నవ్వుల జల్లు.. ఇలా చేస్తే మీ ఫోన్ మీద ఒట్టే! ఓటీటీ డేట్‌పై గందరగోళం..
Clover Leaf: ఏపీలోనే అతిపెద్ద క్రాస్‌ క్లోవర్‌ లీఫ్‌! 127 ఎకరాల్లో రూ.600 కోట్లతో... భూసేకరణకు రెడీ!

Spotlight

Read More →