అమరావతి : విశాఖలో 25వేల కిలోల డ్రైఈస్ట్ పట్టిబడిన కేసులో దొరికిన ఆధారాలను తిరిగి నిందితులకు అప్పగించారు... ఫైల్లు, హార్డ్ డిస్క్ లు, చెక్‍బుక్‍లతో దొరికిన సంధ్యా ఆక్వా బస్సును పోలీసులు సీబీఐకి ఇవ్వకుండా కంపెనీ వారికే ఎలా అప్పగించారు? - విశాఖ సీపీ సీబీఐకి సహకరిస్తున్నామని చెబుతూ ఇలా చేస్తారా? వైసీపీ నేతల డ్రగ్స్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తాడేపల్లి ఫ్యాలెస్ ఆదేశాలతోనే ఆధారాలను తిరిగి అప్పగించారు... కంటైనర్‍ను జనవరి 17న బ్రెజిల్ వ్యవసాయ శాఖ తనిఖీ చేసి సర్టిఫికేట్ ఇచ్చారని సంధ్యా ఆక్వా, జగన్ డ్రగ్ మాఫియా అబద్దాలు చెబుతుంది... అవాస్తవాలతో జగన్ డ్రగ్ మాఫియా, సంధ్యా ఆక్వా ప్రకటనలు ఇప్పించి ప్రజలను ప్రక్కదారి పట్టించాలని చూస్తున్నారు... జనవరి 14న బయల్దేరిన కంటైనర్‍లోని పదార్థాలను 17న బ్రెజిల్ వ్యవసాయ శాఖ తనిఖీ చేసినట్లు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల జాబితా!!
ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి