తేదీ 30-03-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 30 మార్చి 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు (ఎంఎల్సీ)
2. శ్రీ ఎం.ఏ. షరీఫ్ గారు (మైనారిటీ వ్యవహారాల సలహాదారు, పొలిట్‌బ్యూరో సభ్యులు)