*తేదీ 26-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్:*
*ప్రజా వేదిక షెడ్యూల్*
*తేదీ: 26 నవంబర్ 2025 (బుధవారం)*
*స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి*
*శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు* *(SPP)*
*శ్రీ జి. నరసింహ యాదవ్ గారు*
(ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్)
*శ్రీ డూండి రాకేష్ గారు*
(ఆంధ్ర ప్రదేశ్ ఆర్య వైశ్య వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)