Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Formers: రైతులకు గుడ్ న్యూస్! బ్యాంక్ రుణాలకు ఇంక ఎలాంటి ఇబ్బందులు ఉండవు!

 అదానీ సోలార్ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకేటాయింపు దిశగా ముందడుగు వేసింది. మరోవైపు రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ఉచితంగా క

Published : 2025-08-24 14:21:00
Asteroid Threat: భూమి బద్దలయ్యే సమయం వచ్చింది.. చంద్రుడిపై ఉల్కాపాతం, సైంటిస్టులు వార్నింగ్!

అదానీ సోలార్ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకేటాయింపు దిశగా ముందడుగు వేసింది. మరోవైపు రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ఉచితంగా కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ఈ పాస్‌బుక్‌లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందని, రాజకీయ పార్టీల గుర్తులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తప్పులు లేకుండా అత్యంత జాగ్రత్తగా ముద్రించామని, ప్రస్తుతం 21 లక్షల పాస్‌బుక్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Bahrain Incident: బహరేన్ లో 5గురు తెలుగు వాసులకు రెండేళ్ల జైలుశిక్ష! భారీ జరిమాన.. ఎందుకో తెలుసా.?

రికార్డులలో తప్పుల సవరణ
గత ప్రభుత్వ తొందరపాటు రీ–సర్వే వల్ల భూ రికార్డుల్లో అనేక లోపాలు వచ్చాయని మంత్రి విమర్శించారు. వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి 6,688 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 2.79 లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. అలాగే 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 1.85 లక్షల ఫిర్యాదులను తీర్చామన్నారు. రైతులు భూ రికార్డుల మార్పులు చేసుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చి, వాటిని లైవ్ వెబ్‌ల్యాండ్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేశామని వివరించారు.

New Liquor Brands: ఏపీలో ఆ మద్యం బ్రాండ్లకు బ్రేక్ - ధరలు మార్పు, ఇక నుంచి..! వాటిలో చాలావరకు...

రైతులకు భరోసా
కొత్త పాస్‌బుక్‌ల డేటా నేరుగా లైవ్ వెబ్‌ల్యాండ్ నుండి వస్తుందని, ప్రింటింగ్ తర్వాత కూడా కలెక్టర్ స్థాయి క్రాస్ చెకింగ్ జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఇప్పటి వరకు ఒక్క తప్పు పాస్‌బుక్ కూడా ఇవ్వలేదు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని భరోసా ఇచ్చారు. అవసరమైతే ఉచితంగా సవరణలు చేస్తామని హామీ ఇచ్చారు.

AirtelDown : ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ డౌన్.. యూజర్ల ఇబ్బందులు!

పంట రుణాలు & కౌలు రైతులు
పంట రుణాలకు కొత్త పాస్‌బుక్ తప్పనిసరి కాదని మంత్రి తెలిపారు. బ్యాంకులు నేరుగా వెబ్‌ల్యాండ్ డేటాబేస్ ద్వారా భూ యజమానిని గుర్తిస్తాయని, దీంతో మోసాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. అలాగే కౌలు రైతుల పేర్లు పాస్‌బుక్‌ల్లో ఉండవనే వాదనను తోసిపుచ్చారు. అధికారిక 1B రికార్డుల నుంచే పేర్లు ప్రింట్ అవుతాయని, కౌలుదారుల జాబితా ఉండదన్నారు. ఈ చర్యల వల్ల రైతులకు భూ రికార్డులలో పూర్తి పారదర్శకత వస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

AP Govt: అదానీ సోలార్ ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కారు తాజా నిర్ణయం..! భూకేటాయింపుకు..!
Fire accident: పంజాబ్‌లో ఘోర ప్రమాదం..! పేలిన గ్యాస్ ట్యాంకర్.. క్షణాల్లోనే ఎగిసిపడ్డ మంటలు!
Major: మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు.. హైకోర్టు కీలక తీర్పు!
Liquor New Brands: ఏపీలో ఆ మద్యం బ్రాండ్లకు బ్రేక్! సీఎం కీలక నిర్ణయం.. ధరలు మార్పు, ఇక నుంచి ఇలా!
IADWS: భారత ఆకాశానికి కొత్త రక్షణ కవచం..! ఐఏడీడబ్ల్యూఎస్ తొలి ప్రయోగం ఘనవిజయం!
Indian products: భారత ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. జైశంకర్ స్పష్టం!

Spotlight

Read More →