Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

AP Govt: అదానీ సోలార్ ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కారు తాజా నిర్ణయం..! భూకేటాయింపుకు..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ సంస్థకు కడప జిల్లాలో భారీ స్థాయిలో భూములు కేటాయించింది. ఈ కేటాయింపులు తాజాగా జరిగినవి కావు. ఇప్పటికే 2016లోనే ధోడియం, వడ్డిరా

Published : 2025-08-24 12:56:00
Fire accident: పంజాబ్‌లో ఘోర ప్రమాదం..! పేలిన గ్యాస్ ట్యాంకర్.. క్షణాల్లోనే ఎగిసిపడ్డ మంటలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ సంస్థకు కడప జిల్లాలో భారీ స్థాయిలో భూములు కేటాయించింది. ఈ కేటాయింపులు తాజాగా జరిగినవి కావు. ఇప్పటికే 2016లోనే ధోడియం, వడ్డిరాల గ్రామాల్లో 250 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్ కోసం సుమారు 1200 ఎకరాలు కేటాయించారు. 2019లో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి వినియోగంలోకి వచ్చింది.

Major: మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు.. హైకోర్టు కీలక తీర్పు!

అయితే ఇప్పటివరకు భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని రెవెన్యూ శాఖ ద్వారా జీఓలు విడుదల చేసింది. ఈ భూమిని 33 సంవత్సరాల లీజుపై అదానీ సంస్థకు ఇచ్చింది. లీజు ఫీజు మాత్రం 2019 నాటి మార్కెట్‌ విలువ ఆధారంగానే నిర్ణయించింది. ప్రతి ఐదేళ్లకోసారి 10 శాతం లీజు ఫీజు పెంచాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చింది.

Liquor New Brands: ఏపీలో ఆ మద్యం బ్రాండ్లకు బ్రేక్! సీఎం కీలక నిర్ణయం.. ధరలు మార్పు, ఇక నుంచి ఇలా!

ధోడియం ప్రాంతంలో ఎకరా విలువను ₹3 లక్షలుగా, వడ్డిరాలలో ఎకరా విలువను ₹6.25 లక్షలుగా ఖరారు చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భూకేటాయింపు ప్రక్రియకు అధికారిక ముగింపు లభించింది.

IADWS: భారత ఆకాశానికి కొత్త రక్షణ కవచం..! ఐఏడీడబ్ల్యూఎస్ తొలి ప్రయోగం ఘనవిజయం!
Indian products: భారత ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. జైశంకర్ స్పష్టం!
RTC Offer: శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపరాఫర్! టికెట్ ధరల్లో భారీ రాయితీలు! ఈ రూట్లలో మాత్రమే!
Cyber Fraud: ట్రాఫిక్ చలానా పేరిట సైబర్ మోసం..! మొబైల్ యాప్‌తో రూ.1.36లక్షల్లో..!
Chandrababu Meeting: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. రెండు సార్లు మాత్రమే ఛాన్స్.. ఆపై! 35 మంది ఎమ్మెల్యేలను..
Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు.. జలకళతో నిండిన మహాద్భుతం.. రైతులకు, ప్రజలకు భరోసా!
Husband killed: చిన్న తగాదాలు పెద్ద విషాదం.. చంపి ముక్కలుగా నరికిన భర్త!

Spotlight

Read More →