Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Indian products: భారత ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. జైశంకర్ స్పష్టం!

విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పై విమర్శలు చేస్తూ, భారత్-రష

Published : 2025-08-24 11:30:00
Free Driving Training: ఎస్సీ యువతకు బంపరాఫర్! ఏపీ ప్రభుత్వ ఉచిత డ్రైవింగ్ శిక్షణ... దరఖాస్తు వివరాలు!

విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పై విమర్శలు చేస్తూ, భారత్-రష్యా చమురు వ్యాపారంపై పాశ్చాత్య దేశాల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఇచ్చిన సమాధానం చాలా స్పష్టమైనది, ధైర్యవంతమైనది. “భారతీయ ఉత్పత్తులు మీకు నచ్చకపోతే కొనవద్దు. మేము ఎవరినీ బలవంతం చేయం” అనే ఆయన మాటలు భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Police: మహిళా పోలీస్‌లకు కొత్త భరోసా..! శిక్షణ, సౌకర్యాలు, అవకాశాలపై స్పెషల్ ప్లాన్‌!

2022లో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. యూరప్, అమెరికా దేశాలు రష్యా నుండి చమురు కొనుగోళ్లు ఆపేశాయి. ఆ సమయంలో భారత్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుండి చమురు దిగుమతి చేయడానికి ముందడుగు వేసింది. జైశంకర్ చెప్పినట్లుగా, అదే నిర్ణయం భారత ప్రజలకు, అలాగే గ్లోబల్ మార్కెట్‌కు ఉపయోగపడింది. భారత్ పెద్ద మొత్తంలో రష్యా చమురు కొనుగోలు చేయడం వల్లే ధరలు కొంతవరకు స్థిరపడ్డాయి.

Farmers Loans: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త! లోన్ల కోసం ఇకపై అవి అవసరం లేదు! మంత్రి కీలక ప్రకటన!

“భారత్ స్వతంత్ర దేశం. మేము మా నిర్ణయాలు మాకు అనుకూలంగా తీసుకుంటాం” అని జైశంకర్ ముక్కుసూటిగా చెప్పారు. ఈ మాటలు ఒక విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. భారత్ ఎవరికి అనుకూలంగా కాకుండా, తన జాతీయ ప్రయోజనాలు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆర్థిక, వ్యాపార నిర్ణయాలు తీసుకుంటుంది.

Railway: దసరా – దీపావళి బంపర్‌ ఆఫర్‌..! ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు రైల్వే సర్‌ప్రైజ్‌!

ట్రంప్, అలాగే అమెరికాలోని కొంతమంది నాయకులు భారత్‌పై టారిఫ్స్, వ్యాపార పరిమితులు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ జైశంకర్, “వాణిజ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సమస్యలు వస్తే వాటిని చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. భారత్ ఉత్పత్తుల నచ్చకపోతే కొనవద్దు” అని స్పష్టం చేశారు.

Ap Govt: వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్! ఏటా రూ.25 వేల భరోసాతో..!

జైశంకర్ వ్యాఖ్యలు ఒక దేశం తన ఉత్పత్తులపై గర్వపడే విధానాన్ని తెలియజేస్తున్నాయి. భారత్ ఇప్పుడు బతకడానికి ఎవరి సహాయం అవసరం లేదు” అనే స్థాయిలో ఉంది. స్థానిక ఉత్పత్తులను పెంచుతూ, ప్రపంచానికి ఎగుమతులు చేస్తూ దేశం ముందుకు సాగుతోంది. భారత్ ఉత్పత్తులను నిర్లక్ష్యం చేసే స్థితి ఇప్పుడు ఏ దేశానికీ లేదు. ఔషధాలు, ఐటీ, ఇంజనీరింగ్, టెక్స్టైల్స్, అగ్రికల్చర్  అన్నింటిలోనూ భారత్ ప్రభావం పెరుగుతోంది.

Gold Rates Hike: పసిడి ప్రియులకు షాక్ ! రాత్రికి రాత్రే పెరిగిన బంగారం ధరలు! కారణం ఇదే!

భారత్ జనాభా, మార్కెట్, మానవ వనరులు, ఆర్థిక శక్తి – ఇవన్నీ కలిపి ప్రపంచంలో ఒక అగ్రగామి స్థానాన్ని తీసుకొస్తున్నాయి. అలాంటి సమయంలో భారతదేశం తన ఉత్పత్తులను గౌరవించేలా ప్రపంచం మారాల్సిందే. 

Husband killed: చిన్న తగాదాలు పెద్ద విషాదం.. చంపి ముక్కలుగా నరికిన భర్త!

జైశంకర్ గారి స్పష్టమైన మాటలు మనందరికీ ఒక పెద్ద పాఠం చెబుతున్నాయి. మన ఉత్పత్తులపై గర్వపడాలి. ప్రపంచానికి తలవంచకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా బలపడితేనే రాజకీయ పరంగా గౌరవం వస్తుంది.

Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు.. జలకళతో నిండిన మహాద్భుతం.. రైతులకు, ప్రజలకు భరోసా!

“భారత ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి” అన్న మాటలు కేవలం ఒక సమాధానం మాత్రమే కాదు, దేశ ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రపంచ వేదికపై భారత్ తన స్థాయిని స్పష్టంగా తెలియజేస్తోందని ఇవి చెబుతున్నాయి. ప్రజల ప్రయోజనాలు ముందుండేలా, దేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది.

Chandrababu Meeting: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. రెండు సార్లు మాత్రమే ఛాన్స్.. ఆపై! 35 మంది ఎమ్మెల్యేలను..
Cyber Fraud: ట్రాఫిక్ చలానా పేరిట సైబర్ మోసం..! మొబైల్ యాప్‌తో రూ.1.36లక్షల్లో..!
Akhanda 2: బాలయ్య వ్యక్తి కాదు శక్తి.. అంటున్న ఆది పినిశెట్టి!
Praja Vedika: నేడు (23/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Mini Airport: రాష్ట్రంలో మినీ విమానాశ్రయాలు! ఆ ప్రాంతాల దశ తిరిగినట్లే!
ORR: అమరావతి ఓఆర్ఆర్ కీలక అప్ డేట్! భూసేకరణ ప్రక్రియ షురూ! భూముల ధరలకు రెక్కలు!

Spotlight

Read More →