Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు! Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లు ఫేజ్-2 లిస్ట్ వచ్చేసిందోచ్... మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!! Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్!! Unified Welfare Card: ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు.. డిజిటల్ కార్డుల రిజిస్ట్రేషన్ షురూ! PM Kisan: పీఎం కిసాన్ కీలక అప్డేట్.... వెంటనే ఈ 3 పనులు చేయండి! లేదంటే డబ్బులు రావు.... NIA: మాోయిస్టు ఓవర్ గ్రౌండ్ వర్కర్ల గుట్టురట్టు.. యూఏపీఏ (UAPA) కింద నిందితులపై ఎన్‌ఐఏ కఠిన సెక్షన్లు! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు! Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లు ఫేజ్-2 లిస్ట్ వచ్చేసిందోచ్... మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!! Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్!! Unified Welfare Card: ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు.. డిజిటల్ కార్డుల రిజిస్ట్రేషన్ షురూ! PM Kisan: పీఎం కిసాన్ కీలక అప్డేట్.... వెంటనే ఈ 3 పనులు చేయండి! లేదంటే డబ్బులు రావు.... NIA: మాోయిస్టు ఓవర్ గ్రౌండ్ వర్కర్ల గుట్టురట్టు.. యూఏపీఏ (UAPA) కింద నిందితులపై ఎన్‌ఐఏ కఠిన సెక్షన్లు!

కార్యకర్త కుటుంబానికి అండగా నారా భువనేశ్వరి... 3 లక్షల ఆర్ధిక సాయం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్ర శుక్రవారం నిడదవోలులో కొసాగింది. నిడదవోలు మండలం, కలవచర్ల గ్రామంలో చంద్రబాబు అక్రమ

Published : 2024-01-27 05:40:00

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్ర శుక్రవారం నిడదవోలులో కొసాగింది. నిడదవోలు మండలం, కలవచర్ల గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త మన్నెం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. నాటి ఘటనను వివరిస్తూ భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులను టీడీపీ అండగా ఉంటుంది అని ఓదార్చి, రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామంలో గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుసుమె వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.3లక్షల ఆర్థికసాయం అందించి వారికి టీడీపీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →