Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!

Tax Bill: ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం! కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమలు!

2025-08-11 18:52:00
Old school days: సెలవు కాదు పండుగ.. పాత స్కూల్ ఇండిపెండెన్స్ డే మధుర జ్ఞాపకాలు!

2025 ఆగస్టు 11న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు (Income Tax Bill 2025)కు ఆమోదం లభించింది. ఈ బిల్లును మొదటిసారి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినప్పటికీ, విపక్ష పార్టీల అభ్యంతరాల కారణంగా 31 మంది సభ్యులతో కూడిన సెలెక్ట్ కమిటీకి పంపించారు. బైజయంత్ పాండా ఆధ్వర్యంలోని ఈ కమిటీ కీలక సవరణలు, సిఫారసులు చేసింది. వాటిని దాదాపు అన్ని ఆమోదించిన తర్వాత సవరించిన బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఇప్పుడు ఇది రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టరూపం దాల్చి, 2026 ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది.

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో బినామీ ఇన్వెస్ట్మెంట్స్ రహస్యాలు…! సిట్ రెండో ఛార్జ్‌షీట్‌లో..!

1961లో రూపొందించిన ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టానికి గత 66 బడ్జెట్లలో అనేక సవరణలు జరిగాయి. ఫలితంగా చట్టం క్లిష్టతరం అయ్యింది. పన్ను చెల్లింపుదారులు, ట్యాక్స్ నిపుణులు, అధికారులు అందరికీ ఈ క్లిష్టత పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, చట్టాన్ని సరళతరం చేసి, స్పష్టతతో రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. 2024 జూలై బడ్జెట్ ప్రసంగంలోనే కొత్త బిల్లుకు రూపకల్పన ప్రారంభమైంది. పాత చట్టంలోని అనవసరమైన పదజాలం, పునరావృతమైన నిబంధనలను తొలగించి, పన్ను చట్టాన్ని సులభంగా అర్థమయ్యేలా రూపొందించడం ఈ సవరణల ప్రధాన ఉద్దేశం.

Star Heroine: విడాకుల పై క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్! చాలా ఆనందంగా ఉందంటూ...

కొత్త బిల్లులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పాత చట్టంలో వాడే "క్రితం సంవత్సరం" (Previous Year), "అసెస్మెంట్ ఇయర్" (Assessment Year) అనే పదాల స్థానంలో "పన్ను సంవత్సరం" (Tax Year) అనే పదం వాడుకలోకి రానుంది. ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులకు అర్థమయ్యేలా ఉంటుంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను శ్లాబులు, రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త పన్నులు విధించలేదు. మూలధన లాభాలు, ఐటీఆర్ ఫైలింగ్ గడువులు కూడా యథాతథంగానే ఉంటాయి. అయితే, వేతనదారులకు సంబంధించిన స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి మినహాయింపులు గతంలో వేర్వేరు సెక్షన్లలో ఉండగా, వాటిని ఒకే విభాగంలో సమీకరించారు.

Hansika: భర్తతో విడాకుల ప్రచారం… హన్సిక పోస్ట్‌తో మళ్లీ హీట్!

ఈ మార్పుల వల్ల పన్ను చట్టం మరింత క్రమబద్ధంగా, వినియోగదారులకు సులభంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. అనవసరమైన నిబంధనలు తొలగించడం వల్ల పన్ను లెక్కల ప్రక్రియ వేగవంతమవుతుంది. ముఖ్యంగా, చిన్న వ్యాపారులు, సాధారణ వేతనదారులు, స్వయం ఉపాధి పొందే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. చట్టం సులభతరం కావడం వల్ల పన్ను చెల్లింపులో పొరపాట్లు తగ్గి, వివాదాల సంఖ్య కూడా తగ్గుతుందని అంచనా.

Breaking News: జగన్ మేనమామ పై కేసు నమోదు! కారణం అదే!

రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి సంతకం తర్వాత ఇది అమల్లోకి రాగానే, భారత పన్ను చరిత్రలో ఒక పెద్ద మార్పు అవుతుంది. 1961 చట్టం స్థానంలో కొత్త ఆధునిక పన్ను చట్టం ప్రవేశించడం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు పన్ను చెల్లింపుదారుల భారం తగ్గే అవకాశం ఉంది. ఇది కేంద్రం తీసుకున్న ఒక కీలక సంస్కరణగా నిలవనుంది.

Day Care: నోయిడాలో డే కేర్ సెంటర్‌లో పసిపాపపై దాడి.. పోస్ట్ వైరల్!
Gold Market 2025: ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తున్న బంగారం! ఆకాశాన్నంటిన ధరలు!
Minister Pressmeet: మహిళల భద్రతే మా లక్ష్యం: 'స్త్రీ శక్తి' పథకం.. మంత్రి కీలక ఆదేశాలు, సీసీ కెమెరాల ఏర్పాటు!
Guava Leaves Tea: రోజూ జామ ఆకుల టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు! తయారీ విధానం...
Gold Rate Update: ఆల్ టైమ్ రికార్డుల వేళ బంపర్ ఆఫర్.. తులం బంగారం రూ. 75 వేలకే కొనే ఛాన్స్.. ఇది తెలిస్తే రేపే వెళ్లి కొనేస్తారు!
DMart Deals: అరెరే.. డీమార్ట్‌లో కన్నా ఇంకా తక్కువ రేట్లు.. డబ్బు, టైం రెండూ సేవ్ - ఒక యాప్ క్లిక్‌తో.!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన! వారికి పండగే పండగ.. ఇక ఆ ఇబ్బందులు ఉండవ్!
French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటున్నారా... వద్దండోయే! వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసా!
Rahul Gandhi: ఉద్రిక్త వాతావరణం! ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తూ రాహుల్ గాంధీ నిర్బంధం!
Dacheppali Incident: దాచేపల్లి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్‌మన్‌పై వేటు!
AP Temples: ఏపీ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం! తిరుమల తరహాలో, ఇకపై అక్కడ కూడా! అనాదిగా వస్తున్న సంప్రదాయాలకు..

Spotlight

Read More →