Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

Old school days: సెలవు కాదు పండుగ.. పాత స్కూల్ ఇండిపెండెన్స్ డే మధుర జ్ఞాపకాలు!

2025-08-11 18:14:00
Hansika: భర్తతో విడాకుల ప్రచారం… హన్సిక పోస్ట్‌తో మళ్లీ హీట్!

ఒకప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్లో పండుగలా చేసుకునే రోజులు గుర్తు వస్తే ఇప్పటికీ మనసు ఉప్పొంగిపోతుంది. ఆ రోజు కోసం రెండు రోజుల ముందు నుంచే హడావుడి మొదలయ్యేది. క్లాస్‌లో అందరూ కలసి చిన్నచిన్న మొత్తాలు పోగు చేసుకుని, ఆ డబ్బుతో రంగురంగుల కాగితాలు, జెండాలు, బెలూన్లు కొనేవాళ్లు. ఎవరి డెకరేషన్ బాగుంటే టీచర్లు మెచ్చి చెప్పేవారు. ఆ మాట వింటే మనకే పండుగ పండినట్టుగా అనిపించేది.

Day Care: నోయిడాలో డే కేర్ సెంటర్‌లో పసిపాపపై దాడి.. పోస్ట్ వైరల్!

పండుగ రోజు ఉదయం స్కూల్ ప్రాంగణం మొత్తం వేర్వేరు రంగుల కాగితాల తోరణాలు, చిన్నచిన్న త్రివర్ణ జెండాలతో నిండిపోయేది. ప్రతి క్లాస్‌ కూడా తమతమ గదులను అందంగా అలంకరించుకునే పోటీలో పడేది. మిగతా క్లాసుల డెకరేషన్స్‌ చూడటానికి తిరిగేవాళ్లం. ఎక్కడి గది ఎలా ఉందో చర్చించుకోవడం కూడా ఓ మజానే.

Breaking News: జగన్ మేనమామ పై కేసు నమోదు! కారణం అదే!

జెండా వందనం సమయం రాగానే అందరం సరిగా యూనిఫాం వేసుకుని లైన్లో నిలబడేవాళ్లం. ప్రిన్సిపాల్‌ లేదా గెస్ట్ జెండా ఎగరేసి, “జనగణమన” పాడిన వెంటనే ఆ గర్వభావం మనసంతా నింపేసేది. తర్వాత చిన్నపాటి ప్రసంగాలు, దేశభక్తి పాటలు, కొందరి చిన్న నాటికలు – ఇవన్నీ ఆ రోజుకి ప్రత్యేకం.

Gold Market 2025: ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తున్న బంగారం! ఆకాశాన్నంటిన ధరలు!

మరి చాక్లెట్, బిస్కెట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అసలే హైలైట్‌. లైన్లో నిల్చొని చేతిలో చాక్లెట్ పడగానే సంతోషం మాటల్లో చెప్పలేం. ఎవరికైనా అదనంగా వస్తే అదో సెలబ్రేషన్. స్నేహితుల మధ్య ఆ బిస్కెట్లు పంచుకోవడం, కలిసి కూర్చొని తినడం – ఇవన్నీ జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు.

Minister Pressmeet: మహిళల భద్రతే మా లక్ష్యం: 'స్త్రీ శక్తి' పథకం.. మంత్రి కీలక ఆదేశాలు, సీసీ కెమెరాల ఏర్పాటు!

ఇప్పుడు చూస్తే, పిల్లలకు ఇండిపెండెన్స్ డే అంటే జస్ట్ ఒక హాలీడే మాత్రమే. స్కూల్లో చేసే ఆ హడావుడి, కలసి అలంకరించే ఆ ఆనందం, జెండా ఎగురుతుంటే కలిగే ఆ గర్వం – ఇవి క్రమంగా మాయమవుతున్నాయి.

Guava Leaves Tea: రోజూ జామ ఆకుల టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు! తయారీ విధానం...

మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? ఉంటే అవి గుర్తు చేసుకుని, ఈ తరం పిల్లలకు చెప్పండి. ఎందుకంటే ఆ చిన్న చిన్న సంతోషాలే మన బాల్యాన్ని మరింత అందంగా మార్చాయి.

Gold Rate Update: ఆల్ టైమ్ రికార్డుల వేళ బంపర్ ఆఫర్.. తులం బంగారం రూ. 75 వేలకే కొనే ఛాన్స్.. ఇది తెలిస్తే రేపే వెళ్లి కొనేస్తారు!
Free Bus Update: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు- ఉచిత బస్సు పథకం వేళ మంత్రులకు మార్గదర్శకాలు! సొంత జిల్లాల్లోనే..!
Manholes: వర్షాకాలంలో జాగ్రత్త.. వరద నీటిలో దాగి ఉన్న మృత్యు మడుగులు!
AP Development: ఒక్కో రంగానికి ఒక్కో ప్రత్యేక టౌన్‌షిప్.. ఈ ప్రాంతాల్లోనే నిర్మాణం! 500 ఎకరాల్లో - భూముల ధరలకు రెక్కలు!
Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో బినామీ ఇన్వెస్ట్మెంట్స్ రహస్యాలు…! సిట్ రెండో ఛార్జ్‌షీట్‌లో..!
Star Heroine: విడాకుల పై క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్! చాలా ఆనందంగా ఉందంటూ...

Spotlight

Read More →