Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... భూముల ధరలకు రెక్కలు! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... భూముల ధరలకు రెక్కలు! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!!

Accident: కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..! ట్రావెల్స్ బసలో మంటలు.. 25 మంది మృతి..!

2025-10-24 08:04:00
TET: ఏపీ TET నోటిఫికేషన్ విడుదల..! 2011కు ముందే నియమితులూ అయిన వారికి షాక్..!

కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుండి బెంగళూరు వైపు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సును ఒక బైక్ ఢీ కొట్టడంతో ఘోర సంఘటన జరిగింది. ఢీ కొట్టిన వెంటనే బస్సులో మంటలు వ్యాపించాయి. మంటల వల్ల బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. వర్షం కూడా పడుతుండటంతో, సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్, పోలీస్ బృందాల సహాయక చర్యల్లో ఆటంకం ఏర్పడింది.

Railway Jobs: రైల్వే శాఖ భారీ నోటిఫికేషన్‌..! 5,810 గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తులు..!

ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘోర సంఘటనతో పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అధికారులు సదరు డ్రైవర్‌ను విచారిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనను తెలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ, అధికారులు వాటిని వివరంగా తెలియజేశారు. సీఎం ఈ ఘోర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, సీఎస్‍తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించారు.

APSRTC Recruitment: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ నోటిఫికేషన్‌..! రాత పరీక్ష లేదు..! మెరిట్‌ ఆధారంగా ఎంపిక..!

సంఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఉన్నత స్థాయి అధికారులు, సహాయ చర్యల్లో పాల్గొనడానికి ఘటన స్థలానికి బయలుదేరారు. ఇందులో హోమ్ మంత్రి అనిత, DGP, ఇంటెలిజెన్స్ DGP కూడా ఉన్నారు. అలాగే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆప్పటికే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక రేస్క్యూ చర్యలు, మంటలను అదుపులోకి తీసుకోవడం, బాధితులను రక్షించడం కోసం అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వర్షం మరియు బస్సులో మంటల కారణంగా సహాయక చర్యల్లో కొంత ఆలస్యం అయినప్పటికీ, ప్రభుత్వం, పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సమన్వయంతో పరిస్థితిని నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టారు.

Industrial Sector: పారిశ్రామిక రంగానికి బంపర్ ఆఫర్..! రూ.1,030 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలకు గ్రీన్ సిగ్నల్..!

ఈ ఘోర ప్రమాదం కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, రోడ్డు భద్రతపై పెద్ద సందేశం కూడా ఇస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు రోడ్లలో వేగ పరిమితులు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు సిగ్నల్ మరియు మరింత ఫలవంతమైన రక్షణా చర్యలు అవసరం. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం అందించడానికి చర్యలు చేపడుతోంది. వైద్య సహాయం, ఆర్థిక సాయం మరియు బీమా పరిష్కారాలు కూడా అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘోర సంఘటన రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వ, ప్రజల దృష్టిని మరలించింది.

చాక్లెట్ పరిశ్రమ పెట్టండి.. అబుదాబిలో సీఎం చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు.! ఆతిథ్య రంగంలోనూ..
DGCA: విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై కొత్త నిబంధనలు!
Singapore: ఆ పని చేయకపోతే శాశ్వత నివాస హోదా రద్దు! డిసెంబర్ నుండి..
Delhi Pollution: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన స్మాగ్‌.. వాయు కాలుష్యం పెరిగిపోవడంతో GRAP-2 అమల్లోకి!
Indian Techie: 15 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి.. అమెరికా టెక్ ఇంజినీర్ పోస్ట్ వైరల్!
Venezuelan plane: టేకాఫ్ నుంచి కూలిపోయే వరకు.. వైరల్ అవుతున్న వెనిజులా విమాన ప్రమాదం!

Spotlight

Read More →