2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

New Delhi : భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం… భారత్ ఒత్తిళ్లకు తలవంచదు!!

2025-10-25 11:18:00
OTT: ఓటీటీ లో దూసుకుపోతున్న హారర్ సినిమా! డోంట్ మిస్!

New Delhi : భారత్ మరియు అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముగింపు దిశలో చాలా దగ్గరగా ఉన్నదని శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐదు రౌండ్ల చర్చలు పూర్తయిన తర్వాత, ఈ ఒప్పందంపై చర్చలు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతున్నాయని  వెల్లడించారు.

Gold Price : అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం.. మరోసారి ఎగిసిన పసిడి ధరలు!

అయితే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేసినట్టు భారత్ ఎలాంటి ఒప్పందాలను తొందరపడి ముద్రపెట్టదు. జర్మనీలోని బెర్లిన్ గ్లోబల్ డైలాగ్‌లో మాట్లాడుతూ మా తలపై తుపాకీ పెట్టి బెదిరించినా వాణిజ్య ఒప్పందాలు చేసుకోము. దీర్ఘకాలిక దృక్పథంతో మాత్రమే మేము ఒప్పందాలను సైన్ చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.

Praja Vedika: నేడు (25/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ముఖ్యంగా భారతదేశం కొత్త మార్కెట్లను కూడా పరిశీలిస్తున్నట్లు పీయూష్ గోయెల్ వెల్లడించారు. భారత ప్రయోజనాలే మాకు ముఖ్యం. దాని ఆధారంగానే మా స్నేహితులు ఎవరు అనేది నిర్ణయిస్తాం. ఒక దేశం నుంచి ఒక నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేయాలా వద్దా అన్నది సాంకేతికంగా సమిష్టిగా నిర్ణయించబడాల్సిన అంశం అని ఆయన వివరించారు.

Naga Chaviti Festival: కార్తిక మాసం శుక్ల చవితి – నాగ పూజ, వ్రతం, ఆధ్యాత్మిక శాంతి!!

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించడానికి భారతంపై ఒత్తిడి పెంచింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత్వంలో భారత్‌పై 50 శాతం మేరకు టారిఫ్లు విధించటం వాణిజ్య పన్నులు పెంచటం వంటి దశలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ భారత్ దేశీయ వ్యవసాయదారులు, కార్మికులకు నష్టం కలిగించే ఒప్పందాలను తేల్చి సైన్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం లేదని ప్రధాని మోదీ ముందే స్పష్టం చేశారు.

Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డులు..! మీ విమాన ప్రయాణ ఖర్చులు తగ్గించుకునే సులభ మార్గం..!

ఈ నేపథ్యంలోని తాజాగా వచ్చిన పీయూష్ గోయెల్ వ్యాఖ్యలు భారత్ దీర్ఘకాలిక న్యాయపరమైన పరస్పర ప్రయోజనాలపై ఆధారపడ్డ వాణిజ్య ఒప్పందాలకే ప్రాధాన్యం ఇస్తుందని మళ్ళీ నిరూపిస్తున్నాయి.

Tirupati: తిరుపతి గ్రేటర్ సిటీగా.. 63 గ్రామాలు నగరంలో విలీనం..! రియల్ ఎస్టేట్, వాణిజ్య, మౌలిక సదుపాయాల బూమ్..!
శీతాకాలంలో జలుబు, దగ్గు సమస్యలా! అయితే ఈ చిట్కా మీ కోసమే!
IndiaUN: జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే– యూఎన్‌లో ఘాటైన హెచ్చరిక!!
మోంథా తుఫాన్ ముప్పు! బంగాళాఖాతంలో అలల ఉధృతం... ఆ ప్రాంతాలకు ఐఎండీ అలెర్ట్!
Gold price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. 10 గ్రాముల ధర ఎంత అంటే ?

Spotlight

Read More →