Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే!

Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లో మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి బోట్లు అక్రమంగా ఏపీ జలాల్లోకి చొరబడటం వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు.

Published : 2026-04-04 12:40:00
  • Politics: తీర ప్రాంతంలో పెరగనున్న భద్రత: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం..
     
  • "వేట సాఫీగా సాగాల్సిందే": ఇతర రాష్ట్రాల బోట్ల చొరబాటుపై చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

Andhrapradesh Chandrababu: ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లో మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి బోట్లు అక్రమంగా ఏపీ జలాల్లోకి చొరబడటం వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వెంటనే 4 అత్యాధునిక హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల నుంచి సూళ్లూరుపేట వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయాలని, ఇతర రాష్ట్రాల బోట్ల చొరబాట్లను అడ్డుకునేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై జరిగిన సమీక్షలో కావలి ప్రాంత మత్స్యకారుల భూ సమస్యను పార్టీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, మత్స్యకారుల భూములకు సంబంధించి దళారుల జోక్యం లేకుండా చూడాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి వేట సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

Spotlight

Read More →