ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు!

Auto Drivers: ఏపీలోని ఆటోడ్రైవర్లకు శుభవార్త..! ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..!

 ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇకపోతే ఈ పథకం వల్ల తమ ఉపాధికి ఆటంకం కలగనుందని ఆటోడ్రైవర్లు వ్యక్తం చ

Published : 2025-07-27 16:16:00
Butchaiah Comments: ప్రజా జీవితాలతో ఆటలాడితే కఠిన శిక్షలు తప్పవు – గోరంట్ల హెచ్చరింపు!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇకపోతే ఈ పథకం వల్ల తమ ఉపాధికి ఆటంకం కలగనుందని ఆటోడ్రైవర్లు వ్యక్తం చేసిన ఆందోళనలపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. మహిళలకు ఫ్రీ బస్ పథకం ప్రారంభించే అదే రోజున – ఈ నెల 15న – రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Lokesh Speech: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నారై లే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ప్రపంచంలో ఎక్కడ చూసినా.! ఆ క్రెడిట్ చంద్రబాబుకే!

ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఇప్పటికే వెల్లడించగా.. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారికంగా ధ్రువీకరించారు. తెలంగాణలో 'మహాలక్ష్మి' పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుండగా, ఆటోడ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అదే పరిస్థితి ఏపీలోనూ మళ్లి తలెత్తకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని విశ్లేషకులు చెబుతున్నారు.

Chandrababu: అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతోంది... చంద్రబాబు ప్రకటన! సింగపూర్‌లో కీలక భేటీ!

ఇదిలా ఉండగా, ఆగస్టు 15 నుంచి ఏపీలోని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. జీరో ఫేర్ టికెట్లు ఇచ్చి, ప్రయాణ వివరాలు, ఆదా అయిన డబ్బు లెక్కలు బస్సులోనే చూపేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు.
మొత్తంగా.. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటోడ్రైవర్లకు ఆర్థిక భరోసా.. రెండు పక్షాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం.

Chandrababu Meeting: తెలుగు డయాస్పోరా తో చర్చలు.. రాష్ట్రాభివృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేసిన సీఎం!
Annadata sukhibhav : ఆగస్టు 2,3 తేదీల్లో అన్నదాత సుఖీభవ... అచ్చెన్న!
Youth Icon: ఆంటీ అనుకుంటున్నారా కాదు.. కాదు.. యూత్‌ ఐకాన్! 47 ఏళ్ల వయసులోనూ ఆ అందం అదుర్స్!!
Bandi Sanjay Comments: కేటీఆర్పై సీఎం రమేశ్ ఆరోపణలు వాస్తవమే.. కేంద్రమంత్రి బండి సంజయ్
Hari hara veeramallu: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో రికార్డు... హరిహర వీరమల్లు కలెక్షన్ల సునామీ!

Spotlight

Read More →