ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు!

AP Govt: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఫోన్ ఉంటే చాలు.. మనమిత్ర నుంచే - ప్రభుత్వం కీలక నిర్ణయం!

ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా స‌ర్టిఫికెట్ల కోసం కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా అన్ని స‌ర్టిఫికెట్లు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారానే డౌన్ లోడు చేసుకునే విధంగా ప్

Published : 2025-09-16 13:45:00
Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాకింగ్ నిజాలు! ఈ విషయాలు తెలుసుకోండి.. లేకుంటే బాధపడతారు!

ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా స‌ర్టిఫికెట్ల కోసం కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా అన్ని స‌ర్టిఫికెట్లు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారానే డౌన్ లోడు చేసుకునే విధంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌ని   ఐటీ, మ‌రియు ఆర్టీజీ శాఖ‌ల కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని జిల్లా క‌లెక్ట‌ర్లకు సూచించారు. 

Talliki Vandanam: కీలక అప్డేట్... తల్లికి వందనం డబ్బులు పడలేదా! సింపుల్ గా ఇలా చేస్తే సరి!

స‌చివాల‌యంలో జ‌రుగుతున్న జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో భాగంగా ఆయ‌న మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అమ‌లుపై ఆయ‌న ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అద్భుత‌మైన సాధ‌న‌మ‌ని, దీన్ని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకునేలా చేయ‌డంలో జిల్లా క‌లెక్ట‌ర్లే కీల‌కపాత్ర పోషించాల‌న్నారు. 

Sukanya Samriddhi: తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పథకం..! మీ కూతురి కోసం గవర్నమెంట్ హామీతో పొదుపు..!

క్యాస్ట్‌, నేటివిటీ, జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు ఇత‌ర‌త్రా స‌ర్టిఫికెట్ల కోసం ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని,  ద‌య‌చేసి స‌ర్టిఫికెట్ల జారీ కోసం ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పిలిపించుకోకండ‌ని ఆయ‌న కోరారు.  

Vande Bharat: ప్రజల కల నెరవేరింది.. ఇక అక్కడ కూడా ఆగనున్న వందే భారత్ ట్రైన్.. ఎంపీగా నా తొలి విజయం ఇదే!

ఇప్ప‌టికీ కూడా చాలా మంది అధికారులు స‌ర్టిఫికెట్ల జారీ కోసం ప్ర‌జ‌ల‌ను  కార్యాల‌యాలకు పిలిపించుకుంటున్నార‌ని ఇది స‌రికాద‌న్నారు.  జిల్లా స్థాయిలో కింది స్థాయి కార్యాల‌యాల్లో, అధికారులు,  సిబ్బందికి ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పాల‌న్నారు.  ప్ర‌జ‌లు త‌మ మొబైల్ ఫోన్‌లోని మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ యాప్‌లోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌ర్టిఫికెట్ డౌన్ లోడు చేసుకోవ‌చ్చ‌న్నారు. 

IPhone 15 Free: అమెజాన్ కొత్త కాంటెస్ట్.. ఐఫోన్ 15 ఫ్రీగా పొందే అద్భుత అవకాశం.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

వాట్సాప్ ద్వారా డౌన్‌లోడు చేసుకునే డిజిట‌ల్ సర్టిఫికెట్లు సుర‌క్షిత‌మైన‌వ‌ని, అన్ని స‌ర్టిఫికెట్ల‌ను డిజిలాక‌ర్లో ఉంటాయ‌ని, అలాగే బ్లాక్ చైన్ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నామ‌ని, కాబ‌ట్టి ఈ స‌ర్టిఫికెట్ల‌ను ఎవ్వ‌రూ కూడా ట్యాంప‌ర్ చేయ‌లేర‌ని తెలిపారు.  

Flipkart Sale: కేవలం ₹3,200కే వాషింగ్ మెషీన్..! ఇంత చవకా?

ప్ర‌జ‌ల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగించుకుంటే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలుంటాయో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ఇందుకోసం జిల్లా క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని చెప్పారు.  ప్ర‌తి శుక్ర‌వారం గ్రామ‌వార్డు స‌చివాల‌య సిబ్బందిని ప్ర‌తి ఇంటికి పంపి, అక్క‌డ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారికి  మ‌న‌మిత్ర యాప్ ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చో వివరంగా తెలియ‌జెప్పి అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. 

No waste: జనవరి నుంచి రాష్ట్రంలో ఎక్కడా వ్యర్థం కనిపించకూడదు.. సీఎం! ఐదు జోన్లలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు!

ఇది పూర్తీగా విజ‌య‌వంతం చేయాల్సిన బాధ్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దేన‌న్నారు. అధికారుల‌కు సైతం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఎంతో ఉపయోగ‌ప‌డుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లు ఆయా జిల్లాలు, మండలాల్లో అమ‌లు ఏ స్థాయిలో ఉంది, ప్ర‌జ‌ల సంతృప్తి ఎలా ఉంద‌నేది మ‌న‌మిత్ర‌లోనే తెలుసుకోవ‌చ్చ‌న్నారు. 

Chess star: ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నీ విజేతగా భారత చెస్ స్టార్.. తల్లికి ఇంతకంటే సంతోషం ఏముంటుంది!

ఇప్ప‌టికీ రెవెన్యూశాఖ‌లో ప‌నులు సంక్లిష్టంగా ఉన్నాయ‌ని మెజార్టీ ప్ర‌జ‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు.  ప్ర‌స్తుతం 738  ర‌కాల సేవ‌లు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. త‌దుప‌రి కూడా మ‌రిన్ని సేవ‌ల‌ను ఇందులో జోడిస్తామ‌న్నారు.

Amazon Sale: దసరా ఫెస్టివల్ ధమాకా.. అమెజాన్ సర్ ప్రైజ్ సేల్! రూ.55 వేల ఫోన్ కేవలం రూ. 26 వేలకే!
విజయవాడ ప్రజలకు భారీ శుభవార్త.. రండి, రండి..300 కార్యక్రమాలు! 11 రోజులపాటు అంబరాన్ని తాకేలా.!

Spotlight

Read More →