AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Vehicles: దీపావళి డబుల్ బొనాంజా..! వాహనాలపై కేంద్రం గుడ్ న్యూస్!

 పండగ సీజన్‌కు ముందే సొంత వాహనం కొనాలని యోచిస్తున్న సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించబోతోంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ఉన

Published : 2025-08-18 11:51:00
Crime News: విశాఖలో కాల్పుల కలకలం.. పోలీసులకు కొత్త సవాలు! ప్రాణాపాయ స్థితిలో వ్యక్తి!

పండగ సీజన్‌కు ముందే సొంత వాహనం కొనాలని యోచిస్తున్న సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించబోతోంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందడుగు వేసింది. దీపావళి సీజన్‌కు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామన్న ప్రచారంతో, పన్ను తగ్గింపు సంస్కరణలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాధాన్యత ఇచ్చారు.

Trumps comments : ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు.. శాంతికి మార్గమా!

ప్రస్తుతం దేశంలో అమలవుతున్న నాలుగు శ్లాబుల జీఎస్టీ విధానాన్ని రెండు శ్లాబులకు పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే కొనసాగనుండగా, ఈ ప్రతిపాదన సెప్టెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయానికి రానుంది. 28 శాతం జీఎస్టీలో ఉండే అనేక వస్తువులు, ముఖ్యంగా మాస్ మార్కెట్ కార్లు, బైకులు, 18 శాతం శ్లాబులోకి వస్తాయి. లగ్జరీ కార్లపై ప్రత్యేక పన్ను విధించేందుకు 40 శాతం శ్లాబు పరిశీలనలో ఉంది.

AP CCameras: ప్రజల భద్రతే లక్ష్యం.. హోం మంత్రి ప్రకటన - ఏపీలో ఇక నేరగాళ్లకు తప్పించుకునే దారి లేదు!

ఇక ఎంట్రీ-లెవెల్ కార్లు, బైకుల అమ్మకాలు గత కొన్ని సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, అధిక వడ్డీ రేట్లు ప్రధాన కారణాలు. జీఎస్టీ తగ్గింపు వార్తలతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఒక్కరోజే 4.61 శాతం లాభపడ్డట్లు గమనార్హం. ప్రధాన మంత్రి మోదీ “రెగ్యులర్ వాడకానికి వస్తువుల ధరలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం అందించడం” అని తెలిపారు.

Emergency landing: గాల్లో మంటలు ప్రాణాలతో బయటపడతామనుకోలేదు.. బ్రిండిసి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
మౌలిక సదుపాయాల లోటును తీర్చిన కూటమి ప్రభుత్వం..! నెలలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు!
BSF Recruitment: BSF భారీ నియామకాలు! 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!
Housing Scheme: ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే ఇంటి ప్లాన్!
Pension: ఏపీలో పింఛన్ వ్యవస్థలో కొత్త షరతులు..! సెప్టెంబర్ నుంచి అమలు!

Spotlight

Read More →