Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Kargil Vijay Diwas: అమర జవాన్ల త్యాగానికి దేశం తలవంచి వందనం.... రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు!

26వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం గర్వించదగిన ముద్దుబిడ్డలైన అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంట

Published : 2025-07-26 10:38:00
Jagan Shock: వైసీపీలో మొదలైన హైటెన్షన్.. ‘ఆడుదాం ఆంధ్ర'పై 20 రోజుల్లో విజిలెన్స్ నివేదిక.! ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..

26వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం గర్వించదగిన ముద్దుబిడ్డలైన అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖులు కృతజ్ఞతలు తెలుపుతూ వారి సేవలకు నమస్సులు తెలిపారు.

TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.... 73576 మంది భక్తులు నిన్న!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశంలో “కార్గిల్ విజయ్ దినోత్సవం మన జవాన్ల పరాక్రమం, ధైర్యానికి ప్రతీక. వారు చేసిన త్యాగం దేశ ప్రజలందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు. ఇది కేవలం ఓ యుద్ధ విజయంగా కాకుండా, భారత సైనికుల అమిత ధైర్యానికి గుర్తుగా నిలిచిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Nara Lokesh: ఆపరేషన్ మిడిల్‌లో ప్రాణాలు కోల్పోయిన అధికారులు..! మృతుల కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి!

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. “మాతృభూమి రక్షణ కోసం మన జవాన్లు చేసిన త్యాగం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం. దేశం మీతో గర్విస్తుంది. జైహింద్” అంటూ తాను ట్వీట్ చేశారు.

NOAR: డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం.. రాజ్నాథ్ అభినందనలు!

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఢిల్లీలోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, దేశ భద్రత కోసం సైనికులు చూపిన వీరత్వం దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు అన్నారు. కార్గిల్ యుద్ధం ద్వారా భారత సైనికులు ప్రపంచానికి తమ శౌర్యాన్ని చాటిచెప్పారని ఆయన పేర్కొన్నారు.

Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం! జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు..!

ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, శ్రద్ధాంజలి సభలు నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, కళాశాలలు, రక్షణ బలగాల కేంద్రాల్లో కూడా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ సందేశాత్మక కార్యక్రమాలు జరిగాయి.

National Highway: హైవేలపై కనిపించే ఆరెంజ్ కలర్ బాక్స్..! దీంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

కార్గిల్ యుద్ధం 1999లో భారతదేశానికి తూర్పు లడ్డాఖ్ ప్రాంతంలోని కార్గిల్ లోయలపై పాకిస్థాన్ ఆక్రమణ ప్రయత్నానికి భారత సైన్యం ఇచ్చిన సమాధానంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ యుద్ధంలో వందలాది మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేశారు. వారి ఆత్మబలిదానానికి ఈ రోజూ దేశం తలవంచి నివాళులర్పిస్తోంది.

School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు..! వారం రోజులు ఎంజాయ్‌!
Nandamuri Balakrishna: అభిమాని చికిత్సకు బాలయ్య చొరవ..! ఏకంగా రూ.10 లక్షల మంజూరు!
CM Singapore Tour: నేడు సింగపూర్‌కి చంద్రబాబు టీమ్..! అమరావతి అభివృద్ధి, పెట్టుబడులే టార్గెట్!
IPS Transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..!

Spotlight

Read More →