తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ! Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్! టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి.. Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి! Amaravati: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం! Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం! రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ... Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన... ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ! Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్! టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి.. Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి! Amaravati: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం! Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం! రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ... Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన... ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు…

తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ!

2025-12-01 17:41:00
కఠిన చర్యలకు సిద్ధమైన్న కువైట్! ఇక నకిలీ డిగ్రీలకు గుడ్‌బై...

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఏం జరుగుతోంది, ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారు అనే వివరాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం‌కు అందించారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు ఆరుగురు అస్వస్థతకు గురవగా, వారిని వెంటనే టెక్కలి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. సోమవారం మరో ముగ్గురిని కూడా ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించారు.

Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్!

అధికారుల ప్రకారం, అనారోగ్యానికి గురైన వారు వేర్వేరు కుటుంబాలకు చెందినవారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స పొందుతూ కోలుకుంటుండగా, ముగ్గురు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ఇదిలా ఉండగా, చిన్నారావు (70) అనే ఒక వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడని చెప్పారు. ఈ మరణానికి డయేరియా కారణం కాదని, ఆయ‌న‌కు ముందే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండి, మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందారని వైద్యులు నిర్ధారించిన విషయాన్ని సీఎంకు తెలియజేశారు.

Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్!

గ్రామంలో ఒక బావి ద్వారా ఐదు పబ్లిక్ ట్యాపులకు నీటి సరఫరా జరుగుతుందని, ఇంకా రెండు చేతి పంపులు కూడా నీటి వనరులుగా ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ నీటిని RWS శాఖ పరీక్షించగా ఎక్కడా కలుషితం లేదని, తాగడానికి సురక్షితమని తేలిందని చెప్పారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బావి నుంచి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుతం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు.

Celebrity Weddings: సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సంచలనం… లింగభైరవి ఆలయంలో మూడుముళ్ల బంధం!!

గ్రామంలో పారిశుధ్యం, నీటి సరఫరా, పరిశీలన కోసం జిల్లా పంచాయతీ ఆఫీసర్, RWS ఇంజినీర్ అక్కడే శాశ్వతంగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నారని అధికారులు తెలిపారు. డిప్యూటీ DMHO, ఎపిడెమియాలజిస్ట్ కూడా గ్రామంలోనే ఉండి డయేరియా ఎలా ప్రబలిందో, ఏ కారణం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారో తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లి పరిశీలనలు చేస్తున్నారని వివరించారు.

ChatGPT: మూడేళ్లలో ప్రపంచాన్ని మార్చిన చాట్‌జీపీటీ… AI విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ ప్రయాణం!!

ముఖ్యమంత్రి చంద్రబాబు, తాళ్లవలస గ్రామ ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో ఖచ్చితమైన కారణాన్ని కనుగొనాలని ఆదేశించారు. నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా లేక ఇతర కారణాలా అనే విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని సూచించారు. గ్రామస్థులకు సురక్షితమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సమీప గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి..
Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..!
డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి!
Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి!
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

Spotlight

Read More →