Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Metro: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు బూస్ట్‌..! విశాఖ–విజయవాడ టెండర్ల గడువు పొడిగింపు!

 విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. మెట్రో నిర్మాణానికి పిలిచిన టెండర్ల గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది.

Published : 2025-09-08 08:51:00
Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు..! అసెంబ్లీ సమావేశాలకు ముందే..!

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. మెట్రో నిర్మాణానికి పిలిచిన టెండర్ల గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. విజయవాడ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 14 వరకు, విశాఖ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించారు.

Jobs: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్‌..! IBలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్!

ఈ ప్రాజెక్టుల ఫస్ట్‌ ఫేజ్ పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దశలోనే మొత్తం రూ.21,616 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఇందులో కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులు సమకూర్చగా.. మిగిలిన 60 శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా పొందనున్నారు. తక్కువ వడ్డీ రుణాల కోసం కేంద్రం ప్రత్యేకంగా సహకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాను విశాఖ నగరపాలక సంస్థ, సీఆర్డీఏ సమకూర్చనున్నాయి.

NREGA Workers: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త..! జీతాల కోసం రూ.1,668 కోట్లు విడుదల చేసిన కేంద్రం..!

విశాఖ మెట్రో రైల్ ఫేజ్‌-1లో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో నిర్మాణం జరగనుంది. ఇందులో 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మార్గం ఉంటుంది. ఇక విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫస్ట్‌ ఫేజ్‌లో 38.40 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో నిర్మాణం చేపడతారు. ఇందులో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఉండనుంది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు పూర్తవుతే ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ..! అంతర్జాతీయ టెక్ హబ్ దిశగా..!
Chandrababu Meeting: "సూపర్ హిట్" బహిరంగ సభ! కూటమి బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు కొత్త భరోసా..!
YCP Attacks: హై టెన్షన్.. భక్తి ముసుగులో బరితెగింపు.. పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి!
Lokesh Tour: విద్యార్థులకు పండగలాంటి వార్త! ఒక్క పర్యటన.. కీలక ఒప్పందం! లోకేశ్ కృషితో కలిసిన బంధం..
AP Metro Update: రూ. 21,616 కోట్ల భారీ పెట్టుబడి.. మెట్రో ప్రాజెక్టులకు టెండర్ల గడువు పొడిగింపు! రెండు దశల్లో.!
East India Petroleum: పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై పిడుగు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు.. ఆకాశాన్ని తాకిన అగ్నిజ్వాలలు!
Full rains: ఈ జిల్లాలో ప్రజలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం! 30 గొర్రెలు మృతి, మగ్గురికి గాయాలు!

Spotlight

Read More →