Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు..! అసెంబ్లీ సమావేశాలకు ముందే..!

 ఆంధ్రప్రదేశ్‌లో పాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అ

Published : 2025-09-08 08:30:00
Jobs: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్‌..! IBలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్!

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల ముందు బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని సంకల్పించినట్లు సమాచారం. ఈ మేరకు గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు నిర్వహించగా, ఆదివారం కూడా ఉన్నతాధికారులతో కలిసి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. మొదటి విడత బదిలీల జాబితా దాదాపుగా ఖరారవగా, వచ్చే రెండు మూడు రోజుల్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

NREGA Workers: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త..! జీతాల కోసం రూ.1,668 కోట్లు విడుదల చేసిన కేంద్రం..!

ప్రాథమికంగా బదిలీల జాబితాలో శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నట్లు తెలిసింది. అంతేకాక, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), విద్యుత్ పంపిణీ సంస్థలు వంటి కీలక విభాగాల్లోనూ మార్పులు తప్పవని భావిస్తున్నారు. పనితీరు ఆధారంగా ఇప్పటికే కలెక్టర్లపై రెండు–మూడు విడతలుగా గోప్యంగా సమాచారం సేకరించి, వాటిని పరిశీలించి తుది జాబితా రూపొందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, కొన్ని పథకాల అమలులో లోపాలు, కార్యదర్శుల పనితీరు వంటి అంశాలనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.

Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ..! అంతర్జాతీయ టెక్ హబ్ దిశగా..!

ఈ మార్పుల ప్రక్రియ సచివాలయం స్థాయి అధికారుల బదిలీలతో ప్రారంభమై, ఆపై జిల్లాల వరకు విస్తరించనున్నట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందు అన్ని బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున చలనం రానుందని భావిస్తున్నారు.

Chandrababu Meeting: "సూపర్ హిట్" బహిరంగ సభ! కూటమి బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు కొత్త భరోసా..!
YCP Attacks: హై టెన్షన్.. భక్తి ముసుగులో బరితెగింపు.. పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి!
Lokesh Tour: విద్యార్థులకు పండగలాంటి వార్త! ఒక్క పర్యటన.. కీలక ఒప్పందం! లోకేశ్ కృషితో కలిసిన బంధం..
AP Metro Update: రూ. 21,616 కోట్ల భారీ పెట్టుబడి.. మెట్రో ప్రాజెక్టులకు టెండర్ల గడువు పొడిగింపు! రెండు దశల్లో.!
East India Petroleum: పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై పిడుగు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు.. ఆకాశాన్ని తాకిన అగ్నిజ్వాలలు!
Full rains: ఈ జిల్లాలో ప్రజలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం! 30 గొర్రెలు మృతి, మగ్గురికి గాయాలు!
ఇకపై కెమికల్ డై అవసరం లేదు.. తెల్ల జుట్టు మాయం చేసే సహజ మార్గం ఇదే!

Spotlight

Read More →