AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం!

Airport: విశాఖ–భోగాపురం కనెక్టివిటీకి బిగ్ ప్లాన్..! 7 రూట్లతో సులువైన ప్రయాణం..!

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం జరుగుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనుల్లో 86 శాతం ప

Published : 2025-09-13 17:17:00
IT Returns: ITR ఫైల్ చేసినా రీఫండ్ ఆలస్యమవుతోందా? కారణాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం జరుగుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనుల్లో 86 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 14 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2026 జూన్ నాటికి ఈ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన స్పష్టం చేశారు.

SP Transfers: ఎస్పీల బదిలీలపై భారీ కసరత్తు పూర్తి...! కొత్త నియామకాల జాబితా విడుదల..!

శనివారం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు, క్షేత్రస్థాయిలో నిర్మాణ పురోగతిని పరిశీలించారు. వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా కొనసాగిస్తున్న జీఎంఆర్ సంస్థపై ప్రశంసలు కురిపించారు. నిర్దేశిత గడువులోగా విమానాశ్రయం పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

విమానాశ్రయానికి అనుసంధానంగా రోడ్ల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. విశాఖ నగరంతో భోగాపురం ఎయిర్‌పోర్టు సులువుగా కలిసేందుకు 7 కీలక రూట్లను గుర్తించామన్నారు. ఈ రోడ్డు పనులను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అదనంగా, ఎలివేటెడ్ కారిడార్, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కూడా డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

Holidays: విద్యార్థులకు దసరా ధమాకా.. సెలవులు పెరిగాయి - షెడ్యూల్ మార్పు.. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అంటే!

అంతర్జాతీయ కనెక్టివిటీ పెంపుపై కూడా మంత్రి ప్రస్తావించారు. విశాఖ నుంచి కొచ్చి వంటి నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరిగి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని రామ్మోహన్ నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు.

Top Stations: భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం తెచ్చిన టాప్ స్టేషన్ల జాబితా! మొదటి స్థానంలో..
Brahmanandam Comments: బ్రహ్మానందం ఆత్మకథ: రాజకీయాలపై క్లారిటీ, అభిమానులకు గుడ్ న్యూస్!
Jejamma Anushka: ఇటీవలే విడుదలైన ఘాటీ తర్వాత తీసుకున్న ప్రత్యేక నిర్ణయం.. జేజమ్మ అనుష్క!
YSRCP: వైసీపీలో తీవ్ర విషాదం! కీలక నేత మృతి!
IRCTC Yatra: భక్తులకు శుభవార్త.. దసరాకు దివ్య దక్షిణ యాత్ర.. ఖర్చు, వివరాలు ఇవే.! మిస్ అవ్వకండి!

Spotlight

Read More →