Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు!

Jobs: యువతకు భారీ గుడ్ న్యూస్..! కోట్ల పెట్టుబడులతో కొత్త యూనిట్లు..! వేల మందికి ఉద్యోగాల హామీ!

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమలను ఆకర్షించి లక్ష మందికి

Published : 2025-09-03 12:28:00
Ration: ఇంటి దగ్గరే స్మార్ట్ రేషన్ కార్డులు..! ప్రజలకు ఏపీ ప్రభుత్వ కొత్త సదుపాయం!

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమలను ఆకర్షించి లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో రూ.31.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని లోకేష్ ప్రారంభించారు. ఈ సెంటర్‌లో కో-వర్కింగ్ స్పేస్, ఏపీఐఐసీ కార్యాలయం, బిజినెస్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్టులు, పార్కింగ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించారు.

Samantha Viral: కొత్త ప్రియుడి చేతిలో సమంత చేయేసి.. రెండో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరోయిన్!

తరువాత ఆయన కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ నార్త్ బ్లాక్‌లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ సంస్థ టెక్సానా మాన్యుఫ్యాక్చరింగ్ కొత్త యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టి ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ముంబై కేంద్రంగా ఉన్న టెక్స్ పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఇది పనిచేస్తూ, ఏటా 1.7 కోట్లకు పైగా దుస్తులను తయారు చేస్తోంది. పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ బాధ్యతగా తీసుకుంటానని లోకేష్ పేర్కొన్నారు.

Traffic Rules: సీఎం కాన్వాయ్ వాహనంపై వరుసగా 18 చలాన్లు..! రూ.17,795 పెండింగ్ ఫైన్..!

అలాగే ప్రపంచ ప్రఖ్యాత టెక్నోడోమ్ కంపెనీ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. రూ.121 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన ఈ ప్లాంట్‌లో 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏటా 10 లక్షల టీవీలు, 10 లక్షల ఎల్ఈడీ మానిటర్లు తయారు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇతర గృహోపకరణాలను కూడా తయారు చేయాలని కంపెనీ ప్రణాళికలు వేసింది. అదనంగా, స్మార్ట్ కిచెన్లు, ఆధునిక డిగ్రీ కళాశాల భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా లోకేష్ ప్రారంభించారు.

AP Bar Licenses: మద్యం వ్యాపారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఏపీలో మిగిలిపోయిన 428 బార్లకు రీ నోటిఫికేషన్!
Trump: నేను చాలా యాక్టివ్‌గా ఉన్నా.. ట్రంప్ సోషల్ మీడియాలో రూమర్స్ హడావుడి!
Most Visited Country World: ప్రపంచ టూరిజం మ్యాప్.. టాప్ 5 దేశాలు, ఆ దేశం ఎందుకు నంబర్ 1? తక్కువ బడ్జెట్‌లో ఆనందంగా..
Russian crude oil : భారత్‌కు చౌకగా రష్యన్ క్రూడ్ ఆయిల్.. పెరిగిన డిస్కౌంట్!
Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఎస్బీఐతో ఒప్పందం.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు!
Students: విద్యార్థులకు శుభవార్త..! అకడమిక్ రికార్డుల అప్‌లోడ్ గడువు పొడిగింపు..!

Spotlight

Read More →