Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం!

ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కోసం LEAP పథకం – మెల్‌బోర్న్‌లో వివరించిన లోకేష్!!

2025-10-24 12:08:00
Bank Update: డిపాజిటర్ల భద్రతకు కేంద్రం కొత్త పథకం..! నవంబర్‌ 1 నుంచి మార్పులు..!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ (Astrade) ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్ మరియు వివిధ స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!!

మంత్రి లోకేష్ ఏపీలో 2029 నాటికి వరల్డ్ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ను అందించడానికి LEAP (Learn, Empower, Advance, Progress) పేరుతో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలా, శాస్త్రీయ పరిజ్ఞానంలో, అంతర్జాతీయ ప్రమాణాల పరిధిలో ఉన్న విద్యను అందించాలనేదే మా లక్ష్యం అని తెలిపారు. 

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్పు.. పరీక్షలు త్వరగా పూర్తి.. ఫలితాలు త్వరగా! ప్రైవేటు కళాశాలల్లో...

 ఏపీ యువతకు అత్యాధునిక విద్యను అందించడం మన రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలకమైన భాగం. LEAP కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రపంచానికి స్ఫూర్తిదాయక నైపుణ్యాలతో తయారవుతారు అని చెప్పారు.

Agniveer Jaisalmer: జైసల్మేర్‌లో అగ్నివీర్ భవిష్యత్తుపై చర్చలు.. ఆర్మీ కమాండర్ల మీటింగ్ హాట్‌టాపిక్!

ఈ కార్యక్రమంలో మెల్‌బోర్న్ మరియు విక్టోరియన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ల ప్రతినిధులు వారి అనుభవాలను విద్యా విధానాలను పంచుకున్నారు. అంతేకాక రెండు ప్రాంతాల విద్యా పరస్పర సహకారం స్టూడెంట్ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌లు, నూతన సిలబస్‌లు, సాంకేతిక శిక్షణా అవకాశాలపై చర్చలు జరిగాయి.

India: మోడీ మాస్టర్ ప్లాన్! విదేశీ పరిశోధకులను ఆకర్షించేందుకు కొత్త పథకం!

యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలు, ఆధునిక నైపుణ్యాల సాధన, కెరీర్ అభివృద్ధికి దోహదం కల్పిస్తాయి. LEAP కార్యక్రమం ద్వారా విద్యార్థులు మాత్రమే కాక, రాష్ట్ర సమాజం మొత్తం దీర్ఘకాలిక లాభాలను పొందుతుందని మంత్రి నారా లోకేష్ విశ్వసించారు.

Centers goal : కేంద్రం లక్ష్యం.. విదేశాల్లోని భారత సంతతి నిపుణులను స్వదేశానికి రప్పించడం!
దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి కోసం ఇలా ట్రై చేస్తున్నారా ?
Narmada: భారత్ లో తూర్పు నుండి పశ్చిమ దిశగా ప్రవహించే ఏకైక ప్రధాన నది!
రెడ్ అలర్ట్ జారీ – ప్రభుత్వ శాఖలు అప్రమత్తం.. ఆ ప్రాంతాలలో భారీ వర్షాల సూచన!!
Housing Scheme: పేదలకు నాణ్యమైన ఇళ్లు మాత్రమే..! అలా చేశారో డబ్బులు ఇవ్వరు.. కొత్త రూల్..!

Spotlight

Read More →