Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Dasara Gift: పేదలకు పండగే పండగ! ప్రభుత్వం కీలక నిర్ణయం! దసరాకు మరో గుడ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. విజయదశమి పండుగ నాటికి రాష్ట్రంలోని పేదలకు కొత్త ఇళ్లలో గృహప్రవేశం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గృహ

Published : 2025-09-07 15:04:00
Amaravati work : అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి.. మంత్రి నారాయణ స్పష్టం!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. విజయదశమి పండుగ నాటికి రాష్ట్రంలోని పేదలకు కొత్త ఇళ్లలో గృహప్రవేశం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గృహ నిర్మాణ శాఖ ఇప్పటికే పనులను వేగవంతం చేస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణం పలు దశల్లో జరుగుతున్నప్పటికీ, దసరా వరకు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ, లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి త్వరగా ప్రవేశించేలా కృషి చేస్తున్నారు.

Luxury Trains: వావ్! ఇవి రైళ్లు కాదు.. రాజభవనాలు! ఇండియాలో టాప్–5 లగ్జరీ ట్రైన్స్! ఒక్కసారైనా ఎక్కాల్సిందే!

ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, బీసీ వర్గాలకు రూ.50 వేల చొప్పున, ఎస్టీ వర్గానికి చెందిన వారికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. ఈ సాయం కారణంగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే రూఫ్ కాస్ట్, లెంటల్ లెవల్, రూఫ్ లెవల్‌ వరకు పనులు పూర్తి చేస్తున్నారని అధికారులు తెలిపారు.

Nara Lokesh: నైపుణ్యానికి పదును.. విదేశాల్లో ఉద్యోగాలు! ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. 50 వేల మందికి ఉపాధి కల్పన!

అంతేకాకుండా, గూడు లేని పేదలకు ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-2.0 తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక అయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల వరకు సాయం అందించేలా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం వాటాగా ఉంటుంది. ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు శాశ్వత నివాసాన్ని అందించేలా సహాయపడనుంది.

AP Govt: ఏపీలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ స్టేషన్ వరకు పొడిగింపు - ఈ రూట్‌లోనే! ఆ జిల్లా వారికి పండగే.!

ఇక, ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇంటి స్థలాల పంపిణీపై పూర్తి దృష్టి పెట్టింది. ఈ చర్యతో పేదలకు కేవలం ఇల్లు మాత్రమే కాదు, భూమి సొంతం కావడం వల్ల భవిష్యత్‌లో భద్రత కూడా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Andhra Preneurs: ఆంధ్రా ప్రెన్యూర్స్ పేరుతో ప్రపంచంలో సత్తా.. సీఎం పిలుపు.. యువ పారిశ్రామికవేత్తల!

మొత్తం మీద, దసరా పండుగ నాటికి పేదలకు కొత్త ఇళ్లలో గృహప్రవేశం జరగడం పెద్ద సంతోషకరమైన విషయం. పేదల కల నెరవేర్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సామాజిక న్యాయానికి ఒక సంకేతం. ఆర్థిక సాయం, స్థలాల పంపిణీ, పథకాల అనుసంధానం ద్వారా ప్రభుత్వం పేదల గృహ సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని చెప్పొచ్చు.

New Trend: అద్దెకు అందమైన భార్యలు! ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేస్తున్నారు!
TIDCO Houses: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. టిడ్కో గృహాలపై మంత్రి కీలక అప్డేట్! అప్పటిలోగా పూర్తి..
New Cars: వియత్నామీస్ కార్లు భారత మార్కెట్లోకి.. ఆకర్షణీయమైన ధరలతో లాంచ్!
OTT Movie: రొమాంటిక్ కామెడీ మూవీ.. ఓటీటీలో సడన్ స్ట్రీమింగ్! ఈ వారం థియేటర్లలో..
Bigg Boss Season 9: బిగ్ బాస్ సీజన్ 9లో అన్నీ ట్విస్టులే.. రాత్రి 7 గంటలకు ప్రారంభం!

Spotlight

Read More →