Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Assembly: ఏపీ అసెంబ్లీ సెషన్‌కు ముహూర్తం ఫిక్స్‌..! ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో కొత్త చట్టాలు! వైసీపీ హాజరు పై సస్పెన్స్‌!

 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. 16వ శాసనసభ నాలుగో సెషన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి

Published : 2025-09-06 10:09:00
Employement: ఉద్యోగ అవకాశాలు! నెలకు రూ.45000.. లాస్ట్ డేట్! పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. 16వ శాసనసభ నాలుగో సెషన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి 48వ సెషన్ కూడా ప్రారంభం అవుతుంది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ మేరకు అనుమతి ఇవ్వగా, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సమావేశాలు 7 నుంచి 10 పనిదినాలపాటు కొనసాగే అవకాశం ఉంది.

Dussehra: దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..! భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు! ఈసారి ఆ దర్శనాలు రద్దు..!

మొదటి రోజున అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల కాలపరిమితి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టనుంది. అదనంగా మరికొన్ని కొత్త బిల్లులను కూడా సభలో ఉంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

PM Modi: మోదీ అమెరికా పర్యటన రద్దు! ట్రంప్ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు!

ఇక ఈ సమావేశాల్లో వైసీపీ హాజరుపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ సభ్యులు ఈసారి హాజరవుతారా అన్నదానిపై ఆసక్తి పెరిగింది. హాజరుకాని పక్షంలో అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని చర్చ సాగుతోంది. అయితే, వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సమావేశాలకు వస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, వైసీపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

TTD: భక్తులకు అలర్ట్‌..! తిరుమలలో సేవలు రద్దు..! టీటీడీ కీలక ప్రకటన!
Health centers: గ్రామీణ ఆరోగ్యానికి బలమైన పునాది..! రూ.217 కోట్లతో రాష్ట్రంలో కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్‌లు!
USA: అమెరికా చరిత్రలో తొలిసారి జనాభా క్షీణత..! నిపుణుల అంచనాలతో ఆందోళనలో వైట్‌హౌస్‌!
Railway Safety: రైల్వే శాఖ కీలక నిర్ణయం! మొత్తం 1,782 కోచ్లలో.. ఇక ఆ సమస్యలకు చెక్!
Gold Silver: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
Praja Vedika: నేడు (6/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Shobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల మెసేజ్ చూశారా! పెళ్లయిన సంవత్సరంలోనే ఇది అన్నమాట సంగతి!

Spotlight

Read More →