వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా (YSRCP) సామాజిక మాధ్యమ కార్యకర్త, ‘సోషల్ మీడియా సైకో'గా పేరొందిన వర్రా రవీందర్రెడ్డి (Varra Ravindar Reddy)ని పోలీసులు చింతకొమ్మ దిన్నె(సీకే దిన్నె) తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితతో పాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపైనా వర్రా రవీందర్రెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టాడు. అతనిపై పులివెందుల, కడప, మంగళగిరి, రాజంపేటతో పాటు హైదరాబాద్లో సుమారు 30 కేసులు నమోదయ్యాయి. దళితుడిని దూషించాడనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో వర్రా రవీందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జిల్లా ఎస్పీ నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కడప కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: