CEO ఆఫీస్ ముందు ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి కిరణ్ బెదిరింపులు - సాక్షాత్తూ CEO ఆఫీస్ ముందు టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసులు కూలగొట్టిస్తా అంటూ ప్రేలాపనలు - గూండాలను ప్రోత్సహించి ఎన్నికల్లో నిలబెడుతున్నారని టీడీపీ నేతలపై ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి కిరణ్ ఆగ్రహం
ఇంకా చదవండి: ఢిల్లీ: కేజ్రీవాల్ ఇంట్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు!! ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ అరెస్ట్!!
- పెమ్మసాని, మీ ఎమ్మెల్యే అభ్యర్థుల గుండాయిజానికి ప్రోత్సాహం ఇస్తున్నారు - వచ్చే రోజుల్లో మీరు ఇలానే వ్యవహరిస్తే మీ ఇల్లే కాదు పార్టీ ఆఫీసులు కూడా ధ్వంసం చేయిస్తానంటూ వైసీపీ అభ్యర్థి కిరణ్ బెదిరింపులు - బహిరంగంగా టీడీపీ నేతలను బెదిరించిన వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: