విజయనగరం జేసీగా పని చేసిన కిశోర్ కుమార్ గురించి 'ఈనాడు' ప్రచురించిన కథనంపై ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనిత స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ నేతృత్వంలో విలువైన ప్రభుత్వ భూముల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను పట్టించుకోకుండా ఇష్టానుసారం భూములను రాసిచ్చిన ఉదంతాలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం, భోగాపురం, కొత్తవలస, బొబ్బిలి, పార్వతీపురం, దత్తిరాజేరు, జామి మండలాల్లో భూములకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అందినట్లు మంత్రి పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: