Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు! Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లు ఫేజ్-2 లిస్ట్ వచ్చేసిందోచ్... మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!! Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్!! Unified Welfare Card: ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు.. డిజిటల్ కార్డుల రిజిస్ట్రేషన్ షురూ! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు! Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లు ఫేజ్-2 లిస్ట్ వచ్చేసిందోచ్... మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!! Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్!! Unified Welfare Card: ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు.. డిజిటల్ కార్డుల రిజిస్ట్రేషన్ షురూ!

దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ నగరంగా తిరుపతి! అటవీ కవరేజీ పెంచేందుకు...!

తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్వర్ణాంధ్ర-2047 దార్శనిక ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు ప్రాథమికంగా కొన్ని చర్యలు

Published : 2024-12-14 10:54:00

తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్వర్ణాంధ్ర-2047 దార్శనిక ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు ప్రాథమికంగా కొన్ని చర్యలు చేపట్టాలని ప్రణాళికలో పేర్కొన్నారు.
• శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలోని అటవీ ప్రాంతంలో కార్బన్ క్రెడిట్లను సృష్టించడం, వాటిని జాతీయ, ప్రపంచ కార్బన్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా ఆదాయాన్ని సృష్టించడం.
• పర్యావరణ అనుకూల పద్ధతుల్లో వృథాను తగ్గించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ, సమర్థంగా రీసైక్లింగ్, పారిశ్రామిక రంగాల్లో 100% పునరుత్పాదక శక్తి, వ్యర్థాల శాస్త్రీయ శుద్ధి, హరిత భవనాలపై దృష్టి సారించడం.
• ఆగ్రో ఫారెస్ట్రీ, వర్టికల్ ఫారెస్ట్ను అభివృద్ధి చేయడం, బయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పోత్సహించడం ద్వారా అటవీ, పచ్చని ప్రాంతాల నాణ్యత, కవరేజీని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →