Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్!

వింజమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! సబ్ ప్లాన్ తీసుకువచ్చి.. బీసీలకు న్యాయం

పిల్లలే మన ఆస్తి.. పిల్లలను చదివిస్తే.. ప్రపంచాన్నే శాసించే శక్తి వారికి ఉంటుంది – మళ్లీ బిందుసేద్యం తీసుకువస్తాం – ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల నిరు

Published : 2024-03-29 21:10:00

పిల్లలే మన ఆస్తి.. పిల్లలను చదివిస్తే.. ప్రపంచాన్నే శాసించే శక్తి వారికి ఉంటుంది – మళ్లీ బిందుసేద్యం తీసుకువస్తాం – ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం – ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లే వారిలో మొదట ఉండేది ఉదయగిరి వాసులే – బీసీలకు రక్షణచట్టం తీసుకువస్తాం – బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇప్పిస్తా – సబ్ ప్లాన్ తీసుకువచ్చి.. బీసీలకు న్యాయం చేస్తాం – నేనేం చేశానని జగన్ అడుగుతున్నారు.. చరిత్ర చూడాలి – నేను సీఎంగా ఉన్నప్పుడు 9 సార్లు డీఎస్సీలు వేశా – సంపదను సృష్టించిన పార్టీ టీడీపీ – బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకుని, కోడికత్తి డ్రామాలు ఆడి జగన్ ఎన్నికల్లో గెలిచాడా? లేదా? – పాపం.. ఆ అమ్మాయి సునీత న్యాయం చేయమంటే చేశాడా?

ఇంకా చదవండి: అయ్యా జగన్ నీకో దండం.. నీ పార్టీకి 100 దండాలు!! ఎమ్మెల్యే సీటుకు 1000 దండాలు.. రాజేష్ నాయుడు

బాబాయ్ ని హత్య చేసిన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు – వివేకాను ఎవరు చంపారో చెప్పమని సునీత అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు – టీడీపీ సంపద సృష్టిస్తుంది.. మీ భవిష్యత్  కు బంగారు బాటలు వేస్తుంది – పవన్ కల్యాణ్ వచ్చారు.. వ్యతిరేక ఓటు చీలకూడదని మనతో కలిశారు – బీజేపీ కూడా మనతో కలిసింది – ఏపీని రూ.లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకువెళ్లారు – రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికే ఈ పొత్తు – రాష్ట్ర్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తే.. జగన్ వచ్చి నాశనం చేశారు  - పదేళ్ల తరువాత ఉన్న రాజధానిని కూడా నాశనం చేశాడు – ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరుకి వెళ్లడం నామోషీనా?.. కాదా? – కేసులు పెట్టడం, భయపెట్టడమే జగన్ కు తెలుసు – అభివృద్ధి తెలియని చెత్త సీఎం జగన్ – సమయం లేదు మిత్రమా.. మే 13వ తేదీ మనందరం గుర్తుపెట్టుకోవాలి

ఇంకా చదవండి: కావలి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! ఎవరు పేదవారో.. ఎవరు పెత్తందారో..

– చేతకాని వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి – కరెంటు ఛార్జలు అప్పుడు రూ.200 లు ఉంటే.. ఇప్పుడు రూ.1000లు – ఐదేళ్ల కరెంటు బిల్లుల బాదుడెంతో లెక్క పెట్టండి – మీకు జరిగిన నష్టం చర్చించండి – జగన్ ఒక సైకో.. రూ.10లు ఇచ్చి రూ.100లు దోచుకుంటాడు – ఆర్టీసీ బస్సు ఛార్జీలు, పెట్రోలు, నూనె, పప్పులు, చింతపండు -  చివరకు ఉప్పు ధరలు కూడా పెరిగాయి – ఏపీలో పేదవాళ్లు బతికే పరిస్థితిలేదు – నేను ఉన్నప్పుడు క్వార్టర్ ధర రూ.60లు.. ఇప్పుడు రూ.220లు – ఇందులో రూ.160లు జగన్ జేబులోకి పోతాయి – రేట్లు పెంచుకుంటూ పోతే మద్యం తాగడం మానేస్తారట – మద్యపాన నిషేధం అవుతుందట – మద్యం తాకట్టుపెట్టి రూ.25 వేల కోట్లు అప్పుతెచ్చిన దుర్మార్గుడు సైకో జగన్ – ఏపీ గంజాయి లేని ప్రాంతం లేదు – మళ్లీ ఈ జగన్ కు ఓట్లు వేస్తే.. అందర్నీ గంజాయికి బానిసలను చేస్తాడు – మొన్ననే వైజాగ్ లో రూ.25 వేల కోట్ల డ్రగ్స్ ఇంపోర్టు చూశాం – జగన్ కు సంబంధం లేకుంటే ఎందుకు మాట్లాడటం లేదు? : టీడీపీ అధినేత చంద్రబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →