AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు! Supreme Court: ఏపీ డిప్యూటీ సీఎం ఫోటోలపై వివాదానికి తెర.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు రైల్వే ప్లాన్: ఏపీలో నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్! Praja Vedika: నేడు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: రంజాన్ మాసం కానుక... ఉద్యోగులకు తీపి కబురు! కీలక ఉత్తర్వులు జారీ! మీ ప్రభుత్వం మీతోనే ఉంది..! విద్యార్థులకు లోకేశ్ భరోసా... రూ.1,200 కోట్లు విడుదల! AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు! Supreme Court: ఏపీ డిప్యూటీ సీఎం ఫోటోలపై వివాదానికి తెర.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు రైల్వే ప్లాన్: ఏపీలో నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్! Praja Vedika: నేడు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: రంజాన్ మాసం కానుక... ఉద్యోగులకు తీపి కబురు! కీలక ఉత్తర్వులు జారీ! మీ ప్రభుత్వం మీతోనే ఉంది..! విద్యార్థులకు లోకేశ్ భరోసా... రూ.1,200 కోట్లు విడుదల! AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు... అంగన్వాడీ కార్యకర్త మృతి... సెల్ టవర్ ఎక్కి హల్‍చల్... జనవరి 20 ఉదయం వరకు ముఖ్య వార్తలు...

(ఈటీవీ స్క్రోలింగ్) ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు - మేం వస్తే అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని ప్రచారం చేయిస్తున్నారు - అసత్య ప్రచారాలు చేసేవారిప

Published : 2024-01-20 11:29:00

(ఈటీవీ స్క్రోలింగ్) ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు - మేం వస్తే అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని ప్రచారం చేయిస్తున్నారు - అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు - అంబేడ్కర్ అంటే మా పార్టీకి, మాకు ఎంతో గౌరవం ఉంది - వైసీపీ పాలనలో దళితులు, అణగారిన వర్గాలపై దాడులు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర


(ఈటీవీ స్క్రోలింగ్) తిరుమల : అయోధ్యకు తరలివెళ్తున్న శ్రీవారి లడ్డూలు - జై శ్రీరామ్ నినాదాలతో శ్రీవారి లడ్డూల తరలింపు - అయోధ్యకు శ్రీవారి లడ్డూలు పంపడం ఆనందంగా ఉంది - నాణ్యమైన నెయ్యితో చేసిన లక్ష లడ్డూలు పంపుతున్నాం - ప్రత్యేక విమానం ద్వారా రేపు అయోధ్యకు పంపుతున్నాం - లడ్డూల తయారీకి ఇద్దరు టీటీడీ సభ్యులు సహకరించారు - లడ్డూలు తరలించేందుకు మరో సభ్యుడు విమానం ఏర్పాటు చేశారు : టీటీడీ

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here


(ఎన్టీవీ స్క్రోలింగ్) కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో చాలామంది చేరబోతున్నారు - ఎవరెవరు పార్టీలో చేరతారనే దానిపై మాకు స్పష్టత ఉంది - పార్టీలో చేరేందుకు మాతో చాలా మంది టచ్‌లో ఉన్నారు - ఎల్లుండి పీసీసీ అధ్యక్షురాలు హోదాలో షర్మిల ఆంధ్రభవన్‌కు వస్తారు : గిడుగు రుద్రరాజు.

(ఈటీవీ స్క్రోలింగ్) అల్లూరి జిల్లా : ముంచింగిపుట్టలో అస్వస్థతకు గురైన అంగన్వాడీ కార్యకర్త మృతి - విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి - సోమవారం ధర్నాలో అస్వస్థతకు గురైన దారెలకు చెందిన పాంగి సౌభాగ్య(25) - ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సౌభాగ్య చనిపోయిందన్న తోటి అంగన్వాడీలు.


(టీవీ9 స్క్రోలింగ్) తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం - 16 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు - నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు - నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు


(ఎన్టీవీ స్క్రోలింగ్) నేడు అరకు, అమలాపురం లోక్‍సభ నియోజకవర్గాల్లో 'రా.. కదలిరా' సభలు - అరకు, మండపేటల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

(టీవీ5 స్క్రోలింగ్) చంద్రుడిపై సురక్షితంగా దిగిన జపాన్ ల్యాండర్ స్లిమ్ - చంద్రుడిపై దిగిన లూనార్ ఎక్స్ కర్షన్ -1, 2 రోవర్లు - చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా జపాన్ - ఇప్పటికే ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనా, భారత్


(టీవీ9 స్క్రోలింగ్) విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత - అరకు, పాడేరు, చింతపల్లిలో పడిపోయిన ఉష్ణ్రోగ్రతలు - దట్టంగా కురుస్తున్న పొగమంచు - అరకులో 13, పాడేరు, చింతపల్లిలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత - వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి


(టీవీ9 స్క్రోలింగ్) కొనసాగుతున్న వైసీపీ ఇన్‍చార్జ్ ల మార్పు - ఇప్పటికే నాలుగు జాబితాల్లో 58 అసెంబ్లీ, 10 లోక్‍సభ స్థానాల ఇన్‍ఛార్జ్ ల మార్పు - మరో రెండు జాబితాలు ఉంటాయంటున్న వైసీపీ అధిష్ఠానం - మరో 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం - నలుగురు అసెంబ్లీ ఇన్‍ఛార్జ్ ల మార్పు ఉండే ఛాన్స్ - 25లోపు మార్పులు చేర్పులు పూర్తి చేయనున్న జగన్ - ఈనెల 25 నుంచి క్యాడర్‍ తో సీఎం జగన్ సమావేశాలు


(ఏబీఎన్ స్క్రోలింగ్) భీమవరంలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‍చల్ - తన తండ్రి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిరసన - బ్యాంకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపణ - రెండు రోజులుగా సెల్ టవర్‍ పైనే ఏసు - ఏసును కిందకు తీసుకువచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ ప్రయత్నాలు - సెల్‍టవర్‍ వద్దే అధికారుల పడిగాపులు

(టీవీ9 స్క్రోలింగ్) లండన్‍లో BRSపై శివాలెత్తిన సీఎం రేవంత్ రెడ్డి - పులి బయటకు వస్తే వలలో బంధిస్తాం - ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారు - అధికారం పోయినా BRSకు అహంకారం తగ్గలేదు - పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి అహంకారం తగ్గిస్తాం - వచ్చే ఎన్నికల్లో BRS గుర్తు లేకుండా చేస్తాం - వంద మీటర్ల లోతులో పాతిపెడతాం : సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →