Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు! Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లు ఫేజ్-2 లిస్ట్ వచ్చేసిందోచ్... మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!! Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్!! Unified Welfare Card: ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు.. డిజిటల్ కార్డుల రిజిస్ట్రేషన్ షురూ! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Pawan Kalyan: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు! Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లు ఫేజ్-2 లిస్ట్ వచ్చేసిందోచ్... మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!! Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్!! Unified Welfare Card: ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు.. డిజిటల్ కార్డుల రిజిస్ట్రేషన్ షురూ!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌లో బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్ కే ఛాన్స్

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌లో బిగ్ ట్విస్ట్ - 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్‌లో

Published : 2024-01-06 09:48:00

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌లో బిగ్ ట్విస్ట్ - 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం - ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో మారనున్న పొలిటికల్ సీన్ - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్‌కు దక్కే అవకాశం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌పై బీఆర్ఎస్ అభ్యంతరం - న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న బీఆర్ఎస్ - రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే ఒక్కో ఎమ్మెల్యేకు రెండు ఓట్లు వేసే అవకాశం - అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్‌కు దక్కనున్న 2 ఎమ్మెల్సీ స్థానాలు - ఎమ్మెల్సీ ఎన్నికలు వేర్వురుగా జరిగితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం కోల్పోనున్న బీఆర్ఎస్.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →