Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..!

రహస్య ప్రదేశంలో దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు... హైరానా పడుతున్న పోలీసులు...

నా బిడ్డ కోసం.. న్యాయం కోసం నిరవధిక దీక్ష చేస్తున్నా. నా ప్రాణాలు పోయినా సరే పోరాటం కొనసాగిస్తా. ధర్నాచౌక్లో దీక్ష చేపడుతున్నట్లు పోలీసులకు దరఖాస్తు చేసినా వారు

Published : 2024-01-19 10:13:00

నా బిడ్డ కోసం.. న్యాయం కోసం నిరవధిక దీక్ష చేస్తున్నా. నా ప్రాణాలు పోయినా సరే పోరాటం కొనసాగిస్తా. ధర్నాచౌక్లో దీక్ష చేపడుతున్నట్లు పోలీసులకు దరఖాస్తు చేసినా వారు అనుమతించలేదు. అందుకే నా ఇంట్లోనే నిరవధిక దీక్ష చేస్తున్నా అంటూ కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి సావిత్రి గురువారం ఉదయం ప్రకటించారు. అయితే ఆ తర్వాత విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో ఆమె, తన మరో కుమారుడు సుబ్బరాజుతో కలిసి దీక్షకు దిగారు.

జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి... నా కుమారుడికి బెయిల్ అయినా ఇవ్వాలి అని సావిత్రి విజ్ఞప్తి చేశారు. సుబ్బరాజు మాట్లాడుతూ... ప్రాణం ఉన్న అంబేద్కర్ వారసుడిని అయిదేళ్లుగా జైల్లో నిర్బంధించి, ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. మొఘల్రాజపురంలోని న్యాయవాది కార్యాలయంలో ఉదయం వరకు సావిత్రి, సుబ్బరాజు  అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత గుర్తు తెలియని పదేశానికి వెళ్లారు. అక్కడే దీక్షలో అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లారు. అక్కడే దీక్షలో కూర్చుని, ఆ ఫొటోల్ని మీడియాకు విడుదల చేశారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

సావిత్రి, సుబ్బరాజు నిరవధిక దీక్ష చేపట్టడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వారి ఆచూకీని కనిపెట్టేందుకు నిఘా విభాగం అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. మొఘల్రాజపురంలోని శ్రీను తరఫు న్యాయవాది కార్యాలయం దగ్గర నిఘా ఉంచారు. వారు అక్కడ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లి ఉంటారోనని ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రి వరకు ఆచూకీని తెలుసుకోలేకపోయారు. సావిత్రి, సుబ్బరాజులకు పలు దళిత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శ్రీనుకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటామన్నాయి.

నేడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుండటం పోలీసుల్ని ఉత్కంఠకు గురి చేస్తోంది. సీఎం పాల్గొనే ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాలు తమ వాణిని వినిపిస్తాయనే సమాచారం ఉండటంతో.. సావిత్రి, సుబ్బరాజుల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు హైరానా పడుతున్నారు శుక్రవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీలు.. శ్రీనుకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య పిలుపునిచ్చారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →