Ramakrishnudu Speech: ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల ఏమన్నారంటే...! Chandrababu Naidu: సీల్డ్ కవర్లలో ఎమ్మెల్యేల పనితీరు…! సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్! Emergency Landing Facility: హైవేపై దిగిన భారీ సైనిక విమానం…! అస్సాంలో చరిత్ర సృష్టించిన మోదీ! SSY Scheme: ఆడపిల్ల భవిష్యత్తుకు రూ.5 లక్షల భరోసా! పూర్తి వివరాలివే! Chandrababu : "రాష్ట్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది.. భయం వద్దు"-చంద్రబాబు ! AP Farmers: ఏపీలో రైతుకు కొత్త యుగం...! ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా...! AP Political Storm: ఏపీ రాజకీయాల్లో మరో దుమారం…! నాగేశ్వర్ కామెంట్స్ వైరల్! AP Budget: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ బడ్జెట్..! భారీ కేటాయింపులతో పయ్యావుల కేశవ్...! Nara Lokesh: మోదీ గారి నుంచే ఆ విద్య నేర్చుకున్నా.. లోకేష్ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు! YCP: వైసీపీ నేతల తీరు ఇంకా మారలేదు.. జగన్ కుట్రలను తిప్పికొడతాం-ఎంపీ కేశినేని చిన్ని! Ramakrishnudu Speech: ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల ఏమన్నారంటే...! Chandrababu Naidu: సీల్డ్ కవర్లలో ఎమ్మెల్యేల పనితీరు…! సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్! Emergency Landing Facility: హైవేపై దిగిన భారీ సైనిక విమానం…! అస్సాంలో చరిత్ర సృష్టించిన మోదీ! SSY Scheme: ఆడపిల్ల భవిష్యత్తుకు రూ.5 లక్షల భరోసా! పూర్తి వివరాలివే! Chandrababu : "రాష్ట్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది.. భయం వద్దు"-చంద్రబాబు ! AP Farmers: ఏపీలో రైతుకు కొత్త యుగం...! ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా...! AP Political Storm: ఏపీ రాజకీయాల్లో మరో దుమారం…! నాగేశ్వర్ కామెంట్స్ వైరల్! AP Budget: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ బడ్జెట్..! భారీ కేటాయింపులతో పయ్యావుల కేశవ్...! Nara Lokesh: మోదీ గారి నుంచే ఆ విద్య నేర్చుకున్నా.. లోకేష్ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు! YCP: వైసీపీ నేతల తీరు ఇంకా మారలేదు.. జగన్ కుట్రలను తిప్పికొడతాం-ఎంపీ కేశినేని చిన్ని!

అవన్నీ సరిదిద్దార...? నేడు ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న సీఈసీ

నేడు ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం... అవన్నీ సరిదిద్దార.... ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటమే లక్ష్యంగా అధికార పార్టీ చేసిన ఓటర్ల జాబితా

Published : 2024-01-22 06:12:00

నేడు ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం...

అవన్నీ సరిదిద్దార....

ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటమే లక్ష్యంగా అధికార పార్టీ చేసిన ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, తప్పులపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన, విచారణ జరిపారా.. ఏం చర్యలు తీసుకున్నారనేదానిపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. వైకాపా నాయకులు, వాలంటీర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై చేర్పించిన లక్షల బోగస్ ఓట్లను తొలగించారా... తప్పుడు ధ్రువపత్రాలతో ఫాం-7 దరఖాస్తుల ఆధారంగా తీసేసిన అర్హుల ఓట్లు పునరుద్ధరించారా ??

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, తమకు అనుకూలంగా భారీగా దొంగ ఓట్లు చేర్చడాన్ని వ్యవస్థీకృతంగా కొనసాగిస్తోంది. వాలంటీర్లు, బూత్ స్థాయి అధికారులుగా వ్యవహరిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పెత్తనం చలాయిస్తూ తాము అనుకున్నట్లుగా ఓటర్ల జాబితా తయారయ్యేలా పన్నాగం అమలుచేసింది. అవన్నీ సరిదిద్దార అనేది అందరికి ప్రస్నార్ధకముగా మారింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →