Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి!

రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ రెడీ! అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిందని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్ప

Published : 2024-11-02 10:43:00

ఆంధ్రప్రదేశ్ లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిందని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటన చివరి రోజు మంత్రి లోకేష్ న్యూయార్క్ లోని విట్ బై హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు న్యూయార్క్ మహానగరంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనం వదిలేసి కాలినడకన బయలుదేరి వెళ్లారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు.

ఇంకా చదవండిపెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం! మూడు నెలల పెన్షన్ ఒకేసారి!

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. బ్లూ ప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు భారత్ లో ఏ రాష్ట్రంలోని అనుకూల వాతావరణం ఎపిలో ఉంది. 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురంవద్ద జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది. దీంతో పాటు రాష్ట్రంలో మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్ అందుబాటులోకి తెస్తాం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యత్తోపాటు యువతకు ప్రత్యేకమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా వచ్చే ఏడాది నుంచి కరిక్యులమ్ లో మార్పులు చేయబోతున్నాం.

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ఏఐ నిపుణులు తయారవుతారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని మంత్రి లోకేష్ చెప్పారు. పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా లోకేష్ అమెరికా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సిఇఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్టర్ (ఎగ్జిక్యూటివ్ చైర్మన్ & సిఇఓ, యుఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్, రాబర్ట్ టిచియో (సిఇఓ, ఫోర్టెస్క్ క్యాపిటల్, సంజయ్ పటేల్ (వైస్ చైర్మన్, అపోలో క్యాపిటల్), రిచర్డ్ డ్రెస్డేల్ ( సీనియర్ ఎండి, మెడి మేడిసన్ రివర్ క్యాపిటల్), కెన్ నోవాక్ (ఎండి, అలెక్స్ బ్రౌన్ & రేమండ్ జేమ్స్), సుసాన్ ఫోర్సింగ్డల్ (ఎండి, ఎలియెన్స్ క్యాపిటల్), డ్యానీ ఫ్రాంక్లిన్ (పార్టనర్, బుల్లీ పల్పిట్ ఇంటర్నేషనల్), థామస్ పొంపిడో (పార్టనర్ & ఫౌండర్, మార్కర్ ఎల్ఎల్ సి), జిమ్ ఊలెరి (ఫౌండింగ్ పార్టనర్, ఊలెరి & కో), మిచైల్ డబ్లియర్ (ఫౌండర్, డబ్లియర్ & కంపెనీ), జెఫ్ న్యూక్ టెర్లీన్ (మేనేజింగ్ పార్టనర్, న్యూ క్యాపిటల్), ధ్రువ్ గోయల్ (సిఇఓ, ఫోర్ లయన్ క్యాపిటల్), నిఖిల్ సిన్హా (సిఇఓ, వన్ వ్యాలీ), సన్ గ్రూప్ వైస్ చైర్మన్ శివ్ ఖేమ్కా, ఎండి వైద్యనాథన్ శివకుమార్, డైరక్టర్లు జయశ్రీ ఖేమ్కా, ఇలినా దూబే పాల్గొన్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.లక్షలు లాభం!Don't Miss

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదలటీటీడీ చైర్మన్ ఆయనేనా?

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →