జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు.
ప్రజాసేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచారు.
పుట్టినరోజుని పండగ చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు.
నా పుట్టిన రోజుని ఓ పండగలా జరిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నా జన్మదినం జనంకి ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల నా జన్మ సార్థకమైందని ఆనందిస్తున్నాను.
వివిధ మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నాకు కొండంత బలం. నా జీవితం ప్రజాసేవకే అంకితం.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి