Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Praja Vedika: రేపు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati E13 Road: అమరావతి టూ నేషనల్ హైవే-16: కొండలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న E-13 రోడ్..!! Chandrababu: ధాన్యపు గింజలతో చంద్రబాబు చిత్రపటం.... కడియంలో వెలిసిన కళాఖండం!! BHIM App: భీమ్ యాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై ఒకే క్లిక్‌తో మీ సిబిల్ స్కోర్ ఉచితంగా... Chandrababu: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం... అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాల్సిందే! Pawan Kalyan: చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! 10 రోజులు రెస్ట్! Chandrababu: రాష్ట్రానికి కొండంత అండ.. అలుపెరుగని ప్రయాణికుడు.. రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు.. New Railway Line: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ రూట్లో 3, 4 లైన్లకు గ్రీన్ సిగ్నల్! రూ.3,246 కోట్లతో... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Praja Vedika: రేపు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati E13 Road: అమరావతి టూ నేషనల్ హైవే-16: కొండలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న E-13 రోడ్..!! Chandrababu: ధాన్యపు గింజలతో చంద్రబాబు చిత్రపటం.... కడియంలో వెలిసిన కళాఖండం!! BHIM App: భీమ్ యాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై ఒకే క్లిక్‌తో మీ సిబిల్ స్కోర్ ఉచితంగా... Chandrababu: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం... అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాల్సిందే! Pawan Kalyan: చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! 10 రోజులు రెస్ట్! Chandrababu: రాష్ట్రానికి కొండంత అండ.. అలుపెరుగని ప్రయాణికుడు.. రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు.. New Railway Line: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ రూట్లో 3, 4 లైన్లకు గ్రీన్ సిగ్నల్! రూ.3,246 కోట్లతో...

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు! ఆరోగ్య రంగంలో చేసిన గొప్ప కృషికి గుర్తింపు!

వైద్య విభాగంలో కీలకమైన ఆవిష్కరణలు చేసిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుకు సముచిత గౌరవం లభించింది. ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు ఆయన పే

Published : 2024-11-10 18:35:00

వైద్య విభాగంలో కీలకమైన ఆవిష్కరణలు చేసిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుకు సముచిత గౌరవం లభించింది. ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు ఆయన పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎల్లాప్రగడ సుబ్బారావు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్యశాఖను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. తాను చేసిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సీఎంకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త సుబ్బారావు స్వస్థలం భీమవరం. ఆయన రాజమహేంద్రవరంలో చదువుకున్నారు. కాబట్టి కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక దానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ ‘అరియోమైసిన్'ను సుబ్బారావు కనుగొన్నారు. బోద, క్షయ వ్యాధుల కట్టడికి ఔషధాలు రూపొందించారు. క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి వాడే తొలితరం డ్రగ్ను అభివృద్ధి చేశారు' అని పేర్కొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →