తల్లి, చెల్లిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతుంటే చలించని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మనిషేనా అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. మాట్లాడే స్వేచ్ఛ లేదని మాజీ సీఎం జగన్ అంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఆయనకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? భావప్రకటన స్వేచ్ఛ పేరిట ముఖ్యమంత్రి, లోకేశ్, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పదజాలంతో, ఫొటోలు మార్ఫింగ్ చేసి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి వాటిని చూసి ఊరుకోవాలా' అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: