Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి!

అక్కడ జగన్‌ను జైల్లో పెడితే.. బిర్యానీ పెట్టరు! పాపం ఇక లగ్జరీ లైఫ్ ఉండదేమో..

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిలో తనను మించిన వారు లేరనే

Published : 2024-11-28 07:30:00

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిలో తనను మించిన వారు లేరనే విషయాన్ని జగన్ మరోసారి నిరూపించారని అన్నారు. అదానీ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్ కు 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని చెప్పారు.  అమెరికాలో నమోదైన ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని ఆనం అన్నారు. కమీషన్లు ముట్టేసరికి అర్ధరాత్రి ఫైళ్లు పరిగెత్తుకుంటూ అప్పటి మంత్రి బాలినేని ఇంటికి వెళ్లాయని... అయితే ఏదో లొసుగు ఉందని భావించిన బాలినేని సైడ్ అయిపోయారని చెప్పారు. అమెరికా జైళ్లలో బ్రెడ్, జామ్ మాత్రమే ఇస్తారని... జగన్ ఇప్పటి నుంచే బ్రెడ్ తినడం అలవాటు చేసుకోవాలని ఆనం ఎద్దేవా చేశారు. వైఎస్ భారతమ్మ ఇంట్లో తయారు చేసిన చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉండదని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →