Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల!

ఔటర్ రింగ్ రోడ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! భారీగా 3 వేల హెక్టార్ల భూసేకరణ! త్వరలో టెండర్లు!

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్- ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ ఖరారుతో పాటు, సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) తయారీ పనులు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో.. భూసేకరణ సహా ఖ

Published : 2024-11-04 08:36:00

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్- ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ ఖరారుతో పాటు, సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) తయారీ పనులు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో.. భూసేకరణ సహా ఖర్చంతా భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తుది ఎలైన్మెంట్ ఖరారు చేయాలని, డీపీఆర్ సిద్ధం చేయాలంటూ ఇక్కడి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎఐ) అధికారులకు ఆదేశాలొచ్చాయి. దీంతో ఇటీవలే సలహా సంస్థ ఆర్వీ అసోసియేట్స్తో కలిసి పనులు ఆరంభించారు. సర్వేలు పూర్తిచేసి ఏడాదిలో డీపీఆర్ రూపకల్పన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
డ్రోన్ వీడియోలతో పరిశీలన
మొత్తం 189 కి.మీ. ఉన్న ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ను 2018లో రూపొందించారు. ఇప్పటికే ఆరేళ్లు కావడంతో.. ఎలైన్మెంట్ను మరోసారి పరిశీలించేందుకు డ్రోన్ వీడియోలు తీస్తున్నారు. పాత ఎలైన్మెంట్లోకి కొత్తగా ఏవైనా నిర్మాణాలు వచ్చాయా? రోడ్లు వేశారా? ఓఆర్ఆర్ మీదుగా హైటెన్షన్ విద్యుత్లన్లు ఎన్ని ఉన్నాయనే వివరాలన్నీ డ్రోన్ వీడియోలతో పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తయ్యాక, రాష్ట్రప్రభుత్వంతో ఎన్హెచ్ఎఐ అధికారులు చర్చించి, తుది ఎలైన్మెంట్ను కేంద్రానికి పంపి, ఆమోదం తీసుకోనున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే దానిపై సగటున ఎన్ని వాహనాలు తిరుగుతాయనే అంచనాకు సర్వేలు చేస్తున్నారు. వివిధ జాయతీ రహదారులు, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారుల్లో.. ప్రస్తుతమున్న ట్రాఫిక్ ఎంత? వాటిలో ఎన్ని వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా వెళ్తాయనేది ట్రాఫిక్ కౌంట్ సర్వే చేస్తున్నారు.



ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14



• హైదరాబాద్, చెన్నై, కోల్కతా, మచిలీపట్నం, అనంతపురం.. తదితర మార్గాల వైపు నుంచి వచ్చే వాహనాలు.. ఓఆర్ఆర్లో ఎక్కడ ప్రవేశించి, ఎంత దూరం వెళ్లి.. ఇతర మార్గాల్లోకి మళ్లే అవకాశాలు ఉన్నాయనేది కనుగొనేందుకు ఆరిజన్ అండ్ డెస్టినేషన్ సర్వే చేస్తున్నారు.
• ఎన్ని యాక్సిల్స్, ఎంత లోడుతో వాహనాలు వెళ్తున్నాయి, వాటిలో ఓఆర్ఆర్ మీదుగా వెళ్లేవి ఎన్ననేదానిపై యాక్సిల్ లోడ్ సర్వే చేస్తున్నారు.
అనుమతులు, డీపీఆర్, భూసేకరణ ఒకేసారి..
ఎలైన్మెంట్ ఖరారు తర్వాత ఓ వైపు డీపీఆర్ సిద్ధమవుతూనే మరోవైపు భూసేకరణ, అన్ని అనుమతులు తీసుకోనున్నారు. ఓఆర్ఆర్పై రహదారులు దాటేచోట చేపట్టాల్సిన నిర్మాణాలు, కృష్ణానదిపై 2 భారీ వంతెనలు, రైల్వేక్రాసింగ్స్ వద్ద వంతెనలు, 2 సొరంగాలు, కాల్వలు, తదితర వివరాలన్నీ డీపీఆర్లో సిద్ధం చేయనున్నారు. 189 కి. మీ. ఓఆర్ఆర్కు 5 జిల్లాల పరిధిలో దాదాపు 3వేల హెక్టార్ల భూసేకరణ చేయాలని అంచనా. ఏడాదిలో డీపీఆర్ సిద్ధమయ్యే నాటికి 90% భూసేకరణ పూర్తయితే, వెంటనే టెండర్లు పిలిచి, పనులు ఆరంభించేందుకు అవకాశం ఉంటుందని ఎన్హెచ్ఎఐ వర్గాలు చెబుతున్నాయి.
• మరోవైపు ఓఆర్ఆర్ కొంతభాగం అటవీ ప్రాంతాల నుంచి వెళ్తుంది. దీనికి అటవీశాఖ అనుమతులు, ఇది పూర్తిగా గ్రీన్ఫీల్డ్ హైవే కావడంతో పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. డీపీఆర్ పూర్తయ్యేలోపే ఈ అనుమతులు పొందడంపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!

అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్! 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్‌ మంజూరు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

న్యూజిలాండ్: తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం! పర్చూరుబాపట్ల ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం! అక్కడి మంత్రిఎంపీలతో భేటీ!

ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయంవారిలో ఇద్దరుముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!

ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!

రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు - త్వరలో జనానికి ఎంట్రీ..! ఫ్రీ నా లేక డబ్బులగుండె చెదిరిపోయే నిజాలు!

ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మకార‌ణ‌మిదే!

ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్!

వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?

ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమాసాయంత్రమా?

పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.లక్షలు లాభం!Don't Miss

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదలటీటీడీ చైర్మన్ ఆయనేనా?

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


Spotlight

Read More →