Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం! IAS Transfers: ఏపీలో ఐఏఎస్ బదిలీలు.. కీలక జిల్లాలకు కొత్త సారథులు! TDP 44th Anniversary: 44 ఏళ్ల పసుపు ప్రస్థానం.. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం 'తెలుగుదేశం'! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు లగ్జరీ అపార్ట్‌మెంట్లు... త్వరలోనే పూర్తికానున్న అమరావతి అద్భుతం! Chandrababu: అమరావతికి చట్టబద్ధత.. కేంద్రానికి తీర్మానం! వచ్చే ఐదేళ్లలో అద్భుత నగరం ఖాయం.! మాది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం! IAS Transfers: ఏపీలో ఐఏఎస్ బదిలీలు.. కీలక జిల్లాలకు కొత్త సారథులు! TDP 44th Anniversary: 44 ఏళ్ల పసుపు ప్రస్థానం.. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం 'తెలుగుదేశం'! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు లగ్జరీ అపార్ట్‌మెంట్లు... త్వరలోనే పూర్తికానున్న అమరావతి అద్భుతం! Chandrababu: అమరావతికి చట్టబద్ధత.. కేంద్రానికి తీర్మానం! వచ్చే ఐదేళ్లలో అద్భుత నగరం ఖాయం.! మాది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు!

Capital Amaravati: అమరావతి డెవలప్‌మెంట్‌కి కొత్త అతిథి.. 2000 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్లాన్ రెడీ!

రాజధాని అమరావతి నిర్మాణంపై సంవత్సరాలుగా సాగుతున్న అనిశ్చితి తొలగిపోబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్

Published : 2025-08-17 11:42:00
RTC bus: స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్టాండ్లు కళకళలాడుతున్నాయి.. మహిళల్లో ఉత్సాహం!

రాజధాని అమరావతి నిర్మాణంపై సంవత్సరాలుగా సాగుతున్న అనిశ్చితి తొలగిపోబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతిని మళ్లీ అభివృద్ధి దిశగా నడిపించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నో ఆశలు, కలలు నిండిన ఈ రాజధాని నిర్మాణ పనులకు మళ్లీ శ్రీకారం చుట్టనుండటంతో ప్రజల్లో కొత్త ఆశలు కలుగుతున్నాయి.

Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ఇటీవల ప్రభుత్వం చేసిన సమీక్షా సమావేశాల్లో అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్య భవన సముదాయాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! టీజీఆర్టీసీలో కండక్టర్ నియామకాలు!

ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి, వనరులను సమీకరించేందుకు కృషి చేస్తోంది. ప్రజలు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎన్నాళ్లుగానో రాజధానిలో జీవనం మొదలవుతుందని ఎదురుచూస్తున్న రైతులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు ఇప్పుడు కొత్త నమ్మకంతో ముందుకు చూస్తున్నారు.

Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్!సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..!

నిర్మాణ పనుల వేగవంతానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇటీవలే సింగపూర్ పర్యటన చేపట్టారు. అక్కడి మంత్రులతో భేటీ అయ్యారు. సింగపూర్‌తో మళ్లీ ఒప్పందం కుదురుతుందా అని అప్పట్లో చర్చలు జరిగాయి. ఈ పరిణామాల మధ్య మరో కొత్త దేశం ముందుకు రావడం సంచలనం రేపుతోంది. వియత్నాం అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిందని సమాచారం.

TTD: అందుకోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌నే నమ్ముకోండి..! టీటీడీ హెచ్చరికలు..!

వియత్నాం దేశానికి చెందిన విన్ గ్రూప్ అమరావతిలో 2,000 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయడానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. 2018లో సింగపూర్ ఇచ్చిన ప్రణాళికల కంటే మరింత మెరుగ్గా ఈ ఏరియాను రూపుదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విన్ గ్రూప్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను సీఆర్డీఏ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సమాచారం.

Terrorist: ధర్మవరంలో ఉగ్రవాద సానుభూతిపరుడి అరెస్టు.. కలకలం!

2018లో అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి సింగపూర్‌తో ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో 1,679 ఎకరాల భూభాగం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కానీ 2019లో ప్రభుత్వం మారిన తరువాత మూడు రాజధానుల ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ నేపధ్యంలో మళ్లీ కొత్త అవకాశాలను అన్వేషిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పుడు వియత్నాం ఎంట్రీ ఇవ్వడం ఆ ఆశలకు కొత్త ఊపుని ఇస్తోంది.

Cricket: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడొద్దు.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

అమరావతి భూసేకరణ సమయంలో వేలాది మంది రైతులు తమ పొలాలను ఇచ్చి, రాజధాని కలను గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఆ కల నెరవేరక సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు మళ్లీ నిర్మాణాల పునఃప్రారంభం వార్త వినగానే రైతుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

Free Bus: స్త్రీ శక్తి పథకం విస్తరణ! కొండ బస్సుల్లో మహిళా భక్తులకు ఫ్రీ సౌకర్యం!

“మా భూములు ఇచ్చి, రాజధాని కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అయినా పనులు మొదలైతే, మాకోసం త్యాగం చేసిన భూములు ఫలిస్తాయి” అని రైతులు చెబుతున్నారు. సాధారణ ప్రజలు కూడా రాజధాని అభివృద్ధి వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు, అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

Innovative Scheme: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చి ఉచిత సరుకులు..! ఏపీ ప్రభుత్వం వినూత్న పథకం!

ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి-జనసేన-బీజేపీ సంకీర్ణం అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది కేవలం ఒక నగర నిర్మాణం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశను నిర్ణయించే ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు మరోసారి తన కలల రాజధానికి జీవం పోసేందుకు కృషి చేస్తున్నారు.

Cricket: ఆంధ్ర క్రికెట్‌కు కొత్త కెప్టెన్..! ఏసీఏ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక!

అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడం రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద శుభవార్త. వియత్నాం విన్ గ్రూప్ ఎంట్రీ ఇవ్వడం, కొత్త ప్రణాళికలు అమలు కావడం అన్నీ జరిగితే, అమరావతి కేవలం రాజధాని నగరం మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో ఒక మోడల్ సిటీగా నిలుస్తుంది.

Andhra Cricket Association: ఏకగ్రీవంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా ఎవరు అంటే.!
India - USA: చమురు దిగుమతులపై భారత్‌కు ఊరట..! ట్రంప్ నిర్ణయంలో మార్పు..!
Surrogacy scam: సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డా నమ్రత!
Housing Corporation: నిర్మాణం చేపట్టని లబ్ధిదారులపై కఠిన చర్యలు..! ఏపీ గృహ నిర్మాణ సంస్థ నోటీసులు జారీ!
War end: యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేలా చర్చలు.. ట్రంప్!

Spotlight

Read More →