Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ!

Housing Corporation: నిర్మాణం చేపట్టని లబ్ధిదారులపై కఠిన చర్యలు..! ఏపీ గృహ నిర్మాణ సంస్థ నోటీసులు జారీ!

 ఏపీలో ఇళ్ల పట్టాలు పొంది, ప్రభుత్వం నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్న లబ్ధిదారులకు ఇప్పుడు గృహ నిర్మాణ సంస్థ అధికారులు షాక్ ఇస్తున్నారు. పట్టా తీసుకున్న స్థలంల

Published : 2025-08-16 21:16:00
Surrogacy scam: సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డా నమ్రత!

ఏపీలో ఇళ్ల పట్టాలు పొంది, ప్రభుత్వం నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్న లబ్ధిదారులకు ఇప్పుడు గృహ నిర్మాణ సంస్థ అధికారులు షాక్ ఇస్తున్నారు. పట్టా తీసుకున్న స్థలంలో వెంటనే ఇల్లు కట్టుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వం ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాలని నోటీసులు పంపుతున్నారు.

India - USA: చమురు దిగుమతులపై భారత్‌కు ఊరట..! ట్రంప్ నిర్ణయంలో మార్పు..!

వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఒక్కొక్కరికి ₹10 వేల నుండి ₹20 వేల వరకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. అయితే కొంతమంది లబ్ధిదారులు స్థలం నచ్చకపోవడం గానీ, ప్రభుత్వం ఇచ్చిన సాయం తక్కువనిపించడం గానీ కారణంగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించలేదు.

Andhra Cricket Association: ఏకగ్రీవంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా ఎవరు అంటే.!

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎస్సీ, బీసీ వర్గాల వారికి అదనంగా ₹50 వేల సహాయం, ఎస్టీ వర్గాలకు ₹75 వేల చొప్పున సాయం అందిస్తోంది. అయినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇల్లు కట్టడం ప్రారంభించకపోవడంతో అధికారులు చర్యలకు దిగారు.

AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌పై డబుల్ అటాక్.. మరో అల్పపీడనం! ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వానలు!

గృహ నిర్మాణ సంస్థ అధికారులు స్పష్టం చేస్తూ—“పేదలకు పక్కా ఇల్లు కలగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. అందుకే అడ్వాన్స్ ఇచ్చాం. అయినప్పటికీ ఇల్లు కట్టని వారికి నోటీసులు ఇచ్చాం. వెంటనే పనులు మొదలుపెట్టాలి. లేదంటే అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందే” అని పేర్కొన్నారు.

Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం.. పెరిగిన విద్యుత్ ఉత్పత్తి
papaya : బొప్పాయి తింటే ఇన్ని ప్రయోజనాలా.. అని మీరు కూడా ఆశ్చర్యపడతారు!
RGV Tweet: డాగ్ లవర్స్ ఇది మీకు కనిపించలేదా.. RGV!
Pawan Lokesh : విజయవాడ బస్సులో సరదా సన్నివేశం.. పవన్ లోకేశ్ మాటలతో నవ్వులు!
Career Opportunities: గుడ్ న్యూస్.. అతి తక్కువ ఫీజుతో టాప్ 5 కోర్సులు! స్టార్టింగ్ శాలరీ లక్షల్లోనే...
BSNL Best Recharge: కొత్త ఫ్రీడమ్ ఆఫర్! కేవలం 1 రూపాయికే రోజు 2GB డేటా.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌!

Spotlight

Read More →