Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Minister Speech: బాపట్ల క్వారీ దుర్ఘటన.. నిర్లక్ష్యంపై ఉక్కుపాదం, దోషులపై చర్యలకు మంత్రుల ఆదేశం!

బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ దుర్ఘటనపై ఇద్దరు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించడం పట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ

Published : 2025-08-03 20:27:00
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన స్కీం మాత్రమే కాదు...! కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఇతర 8 రకాల స్కీములు ఇవే..! వెంటనే తెలుసుకోండి..?

బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ దుర్ఘటనపై ఇద్దరు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించడం పట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

HMDA2050: 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ! ఆగస్టు చివరి నాటికి మూడు ప్లాన్లు సిద్ధం!

మరో మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని బాపట్ల కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Shoes : రోజంతా షూ ధరిస్తున్నారా.. వైద్య నిపుణుల హెచ్చరిక ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం ఉదయం బండరాళ్లు కూలి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు క్వారీలో మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. 

Government Goa: ఇక నుంచి అక్కడ న్యూసెన్స్ కు ₹లక్ష వరకు జరిమానా.. అసభ్య ప్రవర్తనకు కఠిన శిక్షలు!

వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మరణించిన కార్మికులు ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. క్వారీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలను పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

McDonalds: హైదరాబాద్‌ గ్లోబల్ హబ్‌గా మారనున్న మెక్డొనాల్డ్స్.... ₹875Cr పెట్టుబడులు!
Bharat Liquor Scam: అంతా వాళ్లే చేశారు! లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి కామెంట్స్!
House Scheme: వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ! ఆ రోజు నుంచే ప్రారంభం!
UAE News: యూఏఈలో ప్రభుత్వం కీలక నిర్ణయం! దుబాయ్–అబూదబీ ప్రయాణం ఇక గంటలోనే!
Rs.1 Visa Offer: భారతీయులకు బంపర్ ఆఫర్.. కేవలం ₹1కే విదేశీ వీసా! ఆ పదిహేను దేశాలకు సులభంగా వెళ్లి రావొచ్చు..
Luxury SUVs: 2025లో ఆకట్టుకునే టాప్ 10 లగ్జరీ SUVలు ఇవే!

Spotlight

Read More →