Chandrababu: హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్.. బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు! PM Modi: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ: రేపు మధ్యాహ్నం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు! 2,000 మంది పోలీసులతో.. Telangana: రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్.. హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు! Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం! Amaravati: రాజధానిలో అత్యంత వేగంగా పూర్తవుతున్న రహదారి ఇదే! PM Modi: చారిత్రక విజయం.. వినమ్రంగా కృతజ్ఞతలు.. వేదికపై సాష్టాంగ పడి నమస్కరించిన ప్రధాని! Mamata Banerjee: 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం! మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో.. Pawan Kalyan: దశాబ్దాల పోరాటానికి ఫలితం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల గెలుపు.. పవన్ కల్యాణ్ హర్షం! Vijay: అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్! AP Secretariat: సచివాలయం వద్ద హై అలర్ట్... ప్రభుత్వం సీరియస్! అసలు విషయం ఏమిటంటే? Chandrababu: హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్.. బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు! PM Modi: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ: రేపు మధ్యాహ్నం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు! 2,000 మంది పోలీసులతో.. Telangana: రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్.. హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు! Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం! Amaravati: రాజధానిలో అత్యంత వేగంగా పూర్తవుతున్న రహదారి ఇదే! PM Modi: చారిత్రక విజయం.. వినమ్రంగా కృతజ్ఞతలు.. వేదికపై సాష్టాంగ పడి నమస్కరించిన ప్రధాని! Mamata Banerjee: 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం! మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో.. Pawan Kalyan: దశాబ్దాల పోరాటానికి ఫలితం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల గెలుపు.. పవన్ కల్యాణ్ హర్షం! Vijay: అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్! AP Secretariat: సచివాలయం వద్ద హై అలర్ట్... ప్రభుత్వం సీరియస్! అసలు విషయం ఏమిటంటే?

ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన! ఆహ్వానించిన అమిత్ షా!

ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన - టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించిన అమిత్ షా – అమిత్ షా పిలుపుమేరకు ఢిల్లీకి చంద్రబాబు – తుద

Published : 2024-02-07 22:52:00

ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

- టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించిన అమిత్ షా

– అమిత్ షా పిలుపుమేరకు ఢిల్లీకి చంద్రబాబు

– తుది దశకు చేరుకున్న కసరత్తు

– ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ అగ్రనేతల వ్యూహం

– అమిత్ షాతో సహా బీజేపీ పెద్దలతో భేటీ కానున్న చంద్రబాబు

– భేటీ తర్వాత  పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత

– దక్షిణాదిలో బలోపేతానికి చంద్రబాబుతో కలిసి వెళ్లాలనుకుంటున్న బీజేపీ

– 400 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు

– మూడు కీలక సర్వేలు చేయించిన బీజేపీ

– ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి

– కలిసొచ్చే పార్టీలతో మెజార్టీ సీట్లు గెలవాలని బీజేపీ వ్యూహం

– ఇప్పటికే కర్నాటకలో జేడీఎస్ తో పూర్తయిన చర్చలు

– బీజేపీ సర్వేల్లో టీడీపీకి సానుకూల ఫలితాలు

– టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే 23 లోక్‌సభ స్థానాలు గెలిచే ఛాన్స్

– సర్వే ఫలితాల ఆధారంగా టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ

– జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే అందరి లక్ష్యం కావాలంటున్న చంద్రబాబు

– చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

– సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలు దఫాల చర్చలు

– పొత్తులపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని చంద్రబాబుకు అమిత్ షా పిలుపు 

- గత జూన్ లో అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైన చంద్రబాబు

– చంద్రబాబు అరెస్ట్ తర్వాత రెండుసార్లు అమిత్ షాను కలిసిన లోకేశ్

– టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం

– ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అభిప్రాయం తెలుసుకున్న బీజేపీ అధిష్టానం

– పొత్తులు, సీట్ల సర్దుబాటుపై అధిష్టానానికి పురందేశ్వరి నివేదిక

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →